E-Paper
Advertisement

Actor Sivaji : మంగపతి బయటకొచ్చాడు..హీరోయిన్లు మొత్తం సామాన్లు చూపిస్తాన్నారంటూ…

Actor Sivaji :  మంగపతి బయటకొచ్చాడు..హీరోయిన్లు మొత్తం సామాన్లు చూపిస్తాన్నారంటూ…
Advertisement

Actor Sivaji : ఎప్పుడూ ఏదో ఒక సంచలన వ్యాఖ్యతో వార్తల్లో ఉండే నటుడు శివాజీ, ఈసారి రూట్ మార్చారు. తన తాజా చిత్రం ‘దండోరా’ ప్రమోషన్స్ కోసం ఏర్పాటు చేసిన వేదికపై ఆయన నేటితరం హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్‌పై నిప్పులు చెరిగారు. పద్ధతిగా ఉండాలని చెబుతూనే, ఆయన వాడిన పదజాలం ఇప్పుడు వైరల్ అవుతోంది.

అందాల ప్రదర్శనపై ఆగ్రహం:
హీరోయిన్లు వేదికల మీదకు వచ్చినప్పుడు పద్ధతిగా చీరలు కట్టుకుని రావాలని శివాజీ హితవు పలికారు. చక్కగా చీర కట్టుకుని రావాలి కానీ.. ఈ మధ్య స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లు వేసుకుని వస్తున్నారు. ఆ డ్రెస్సింగ్‌లో సామాన్లు మొత్తం చూపిస్తున్నారు. మేం చూపిస్తామంటే కుదరదు.. అది సరైన పద్ధతి కాదు” అంటూ ఘాటుగా స్పందించారు.

Advertisement

సావిత్రి, సౌందర్యలే ఆదర్శం:
నేటితరం నటీమణులు పాతతరం దిగ్గజ నటీమణులను ఆదర్శంగా తీసుకోవాలని శివాజీ సూచించారు. మహానటి సావిత్రి , సౌందర్య ఎంత పద్ధతిగా ఉండేవారో చూడండి. వారు ఎప్పుడూ ఇలాంటి డ్రెస్సులతో కనిపించలేదు. నటనతో మెప్పించాలి కానీ, అందాల ప్రదర్శనతో కాదంటూ హీరోయిన్లకు క్లాస్ పీకారు.

సోషల్ మీడియాలో చర్చ:
శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు శివాజీ చెప్పింది అక్షర సత్యం.. భారతీయ సంస్కృతిని కాపాడాలని మద్దతు ఇస్తుంటే, మరికొందరు మాత్రం ఎవరికి నచ్చిన బట్టలు వారు వేసుకుంటారు, ఇలాంటి కామెంట్స్ చేయడం సరైంది కాదని విమర్శిస్తున్నారు.

Advertisement

 

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×