E-Paper
Advertisement

Shivraj Patil Passes Away: బ్రేకింగ్.. కేంద్ర మాజీ మంత్రి శివరాజ్‌ పాటిల్‌ కన్నుమూత

Shivraj Patil Passes Away: బ్రేకింగ్.. కేంద్ర మాజీ మంత్రి శివరాజ్‌ పాటిల్‌ కన్నుమూత
Advertisement

Shivraj Patil Passes Away: కేంద్ర మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నేత శివరాజ్ పాటిల్(90) కన్నుమూశారు. వృద్ధాప్త సమస్యలతో మాహారాష్ట్ర లాతూర్ జిల్లాలోని స్వగ్రహంలో.. ఉదయం 6.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. 1992లో రాజకీయాల్లోకి వచ్చిన శివరాజ్ రెండు సార్లు ఎమ్మెల్యే, ఏడు సార్లు ఎంపీగా గెలిచారు. ఇందిర రాజీవ్, మన్మోహన్ క్యాబినెట్ లలో డిఫెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, హోంమంత్రిగా పని చేశారు. ఆ తరువాత 10 వ లోక్ సభ స్పీకర్‌గా, 2004-2008 వరకు కేంద్ర హోంమంత్రిగా.. పంజాబ్ గవర్నర్‌గా, చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతం అడ్మినిస్ట్రేటర్‌గా కూడా సేవలందించారు శివరాజ్ పాటిల్.

నైతిక విలువలు.. హుందాతనంతో రాజకీయాలు నెరిపిన పెద్ద మనిషి శివ్ రాజ్ పాటిల్ మృతి దేశానికి, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర మాజీ మంత్రి.. లోక్ సభ మాజీ స్పీకర్ శివ్ రాజ్ పాటిల్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. స్థానిక సంస్థల ప్రతినిధి నుంచి ప్రస్థానం ప్రారంభించిన పాటిల్ 7 సార్లు ఎంపీగా, లోక్ సభ స్పీకర్ గా, కేంద్ర హోంశాఖా మంత్రిగా, పంజాబ్ గవర్నర్ గా ఆయన సేవలందించారని సీఎం తెలిపారు.

Advertisement

మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు శివరాజ్ పాటిల్ మృతి పట్ల.. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. కేంద్ర మంత్రిగా, గవర్నర్ గా శివరాజ్ పాటిల్ అనేక పదవులు నిర్వహించారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రార్థించారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×