E-Paper
Advertisement

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్‌ స్కాం.. అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ నోటీసులు..

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్‌ స్కాం.. అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ నోటీసులు..
Advertisement

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్‌ కేసు ఆప్‌ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను వదలడం లేదు. ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. ఈనెల 21న ఈడీ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే మెడిటేషన్ కోసం 10 రోజులు వెళ్లనున్నట్లు రెండు రోజుల క్రితం ప్రకటించారు అరవింద్ కేజ్రీవాల్.

దీంతో ఆయన ఈడీ విచారణకు హాజరవుతారా? లేదా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. దాదాపుగా ఆయన విచారణకు హాజరుకాకపోవచ్చంటున్నాయి పార్టీ వర్గాలు. గతంలో అక్టోబర్ 30న కూడా కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది ఈడీ. అయితే ఆయన గతంలోనూ విచారణకు హాజరు కాలేదు.

Advertisement

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×