E-Paper
Advertisement

Corona New Variant : కరోనా కొత్త వేరియంట్.. కేంద్రం కీలక సూచనలు..

Corona New Variant : కరోనా కొత్త వేరియంట్.. కేంద్రం కీలక సూచనలు..
Advertisement

Corona New Variant : దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. కేరళ రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ JN-వన్ గుర్తించారు. దీంతో కేంద్రం రాష్ట్రాలకు పలు కీలక సూచనలు చేసింది. ఇప్పటి వరకు ఈ వేరియంట్ వలన ఐదుగురు మృతి చెందారు. ఈ మృతుల్లో నలుగురు కేరళ వారు కావడం గమనార్హం.

ఈ నేపథ్యంలో అలర్ట్‌గా ఉండాలని.. RT-PCR టెస్టులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. అలాగే పాజిటివ్ శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని కేంద్రం కోరింది. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలి.

Advertisement

కోవిడ్ కు సంబంధించిన లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి , సంబంధించిన టెస్టులు చేయించుకోవాలన్నారు. రాష్ట్రాల్లో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని రాష్ట్రాలు,జిల్లాల్లో సమీక్షలు నిర్వహించాలన్నారు. ఎప్పటికప్పుడు కోవిడ్ పరిస్థతిపై అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది .

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×