E-Paper
Advertisement

Delhi Protests: ఢిల్లీ పోలీసుల లాఠీఛార్జ్‌పై కోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు జారీ!

Delhi Protests: ఢిల్లీ పోలీసుల లాఠీఛార్జ్‌పై కోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు జారీ!
Advertisement

Delhi Protests: ఢిల్లీలో నిరసనల వీడియోలు భద్రపరచండని పోలీసులకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిరసన కార్యక్రమంలొ CJP నిరసనకారులు విధ్యార్థుల పై క్రూరంగా బలప్రయోగం చేశారనే ఆరోపణలపై కేంద్రం, పోలీసులకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో పిటిషనర్ల వాదనపై రెస్పాన్స్ ఫైల్ చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. నిరసనలో CCTV, ఇతర వీడియో ఫుటేజీలతో సహా అవసరమైన అన్ని రికార్డులను భద్రపరచాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పబ్లిసిటీ కోసమే పిటిషన్లు వేశారనే ASG వ్యాఖ్యలపై ఢిల్లీ హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 11కు వాయిదా వేసినట్టు ఢిల్లీ హైకోర్టు తెలిపింది.

Also read: Voter Revision: సర్ ఫైనల్ లిస్ట్‌కు డేట్ ఫిక్స్.. మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!

సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యలు..

Advertisement

నిన్న ఢిల్లీలో CJP నిరసన సందర్భంగా పోలీసుల చర్యకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం మనందరికి తెలిసిన విషయమే.. అయితే ఈ పిటిషన్‌పై ఢిల్లీ హై కోర్టు స్పందిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. మా సమయాన్ని వృధా చేయవద్దు,” అని సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యలు చేసారు. పోలీసుల దురాగతాలను చూపిస్తున్న వీడియోలు ఉన్నాయని చెప్పిన లాయర్‌తో, “మాకు వీడియోలపై ఆసక్తి లేదని నిన్న ఢిల్లీ హైకోర్టు వాటిని చూసేందుకు మాకు సమయం లేదని ధర్మాసనం తెలిపిన విషయం మనందరికి తెలిసిన విషయమే..!

Also read: Sonam Wangchuk: ఆ హామీ ఇస్తే.. దీక్ష విరమిస్తా..కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ లేఖ!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×