E-Paper
Advertisement

Coca Cola Lemon Dou | మందుబాబులకు కోకా కోలా గుడ్ న్యూస్!

Coca Cola Lemon Dou | మద్యం ప్రియుల కోసం ప్రముఖ కూల్ డ్రింక్స్ కంపెనీ కోకా కోలా ఒక శుభవార్త ప్రకటించింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మద్యం మార్కెట్‌లో తమ కొత్త ప్రాడక్ట్ లాంచ్ చేసింది.

Coca Cola Lemon Dou | మందుబాబులకు కోకా కోలా గుడ్ న్యూస్!
Advertisement

Coca Cola Lemon Dou | మద్యం ప్రియుల కోసం ప్రముఖ కూల్ డ్రింక్స్ కంపెనీ కోకా కోలా ఒక శుభవార్త ప్రకటించింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మద్యం మార్కెట్‌లో తమ కొత్త ప్రాడక్ట్ లాంచ్ చేసింది. కోకా కోలా తన ప్రముఖ లికర్ బ్రాండ్ లెమన్ డౌ (Lemon Dou)ని ఇండియాలో పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించగానే దేశమంతా దీని గురించే చర్చ మొదలైంది.

తాజాగా కోకా కోలా కంపెనీ లెమన్ డౌ లికర్‌ని పైలట్ ప్రాజెక్ట్‌గా మహారాష్ట్ర, గోవాలో విడుదల చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో స్పందన బట్టి ఆ తరువాత దేశమంతా లెమన్ డౌ బ్రాండ్‌ని విడుదల చేస్తుందని తెలిపింది. గోవాలో ఒక లెమన్ డౌ 250ml క్యాన్ ధర రూ.150 అదే మహారాష్ట్రలో రూ.230.

Advertisement

ఈ లెమన్ డౌ లికర్‌ను 2018లోనే కోకా కోలా కంపెనీ జపాన్‌లో మొదటిసారి విడుదల చేయగా.. ఆ తరువాత క్రమంగా ఫిలిప్పీన్స్, చైనా దేశాలకు విస్తరించింది. ఇండియాలో మరో 5 ఏళ్లలో మద్యం మార్కెట్ 64 బిలియన్ డాలర్లకు పెరుగనుందని అంచనా. దీంతో కోకా కోలా భారత మార్కెట్‌పై దృష్టి పెట్టింది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×