E-Paper
Advertisement

Uttam Kumar Reddy: ఎంపీ పదవికి ఉత్తమ్ రాజీనామా.. సోనియా, రాహుల్ ను కలసి మంత్రి

Uttam Kumar Reddy: ఎంపీ పదవికి ఉత్తమ్ రాజీనామా.. సోనియా, రాహుల్ ను కలసి మంత్రి
Advertisement

Uttam Kumar Reddy: తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఎంపీ పదవికీ రాజీనామా చేశారు. 2018 ఎన్నికలో హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత గత లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు.

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రిగా బాద్యతలు చేపట్టారు. దీంతో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు.

Advertisement

పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా డిల్లీకి వెళ్లిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తన సతీమణి ఎమ్మెల్యే పద్మావతి తో కలిసి 10 జన్ పథ్ వద్ద కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×