E-Paper
Advertisement

Amit Shah: మీరు అనుకున్నది ఎప్పటికీ జరగదు..ఇండియా కూటమిపై అమిత్ షా సెటైర్లు

Amit Shah: మీరు అనుకున్నది ఎప్పటికీ జరగదు..ఇండియా కూటమిపై అమిత్ షా సెటైర్లు
Advertisement

Amit Shah: విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా మరో సారి 2029లో కూడా ఎన్టీయే ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని అమిత్ షా అన్నారు. మరో సారి మోదీ ప్రధాని అవుతారని స్పష్టం చేశారు. చండీఘడ్‌లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. 24 గంటల మంచి నటి సరఫరా ప్రాజెక్టును కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు.

గత మూడు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుచుకున్న స్థానాల కంటే బీజేపీ ఈ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచిందనే విషయం వారికి తెలియదని ఎద్దేవా చేశారు. అస్థిరతను కోరుకుంటున్న నేతలు తరుచూ మోదీ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అయిదేండ్ల పదవీ కాలం పూర్తి చేయడంతో పాటు రానున్న ఎన్నికల్లోనూ విజయం సాధించి తీరుతుందన్నారు. మరో సారి ఎన్డీయే ప్రభుత్వం కొలువు తీరుతుందని పేర్కొన్నారు.

Advertisement

Also Read: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పోస్టుపై తీవ్ర దుమారం

ఇండియా కూటమి మరోసారి విపక్షంలో కూర్చునేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. విపక్ష పాత్ర పోషించడం గురించి ఇండియా కూటమి నేతలు నేర్చుకోవాలని హితవు పలికారు. ఇండియా కూటమి ఏం చేసినా అధికారంలోకి రావడం అస్సలు జరగదని అన్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×