E-Paper
Advertisement

Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. దద్దరిల్లిన ఢిల్లీ, జమ్ముకశ్మీర్..!

Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. దద్దరిల్లిన ఢిల్లీ, జమ్ముకశ్మీర్..!
Advertisement

Earthquake: ఆప్ఘనిస్తాన్‌లోని హిందూ కుష్ పర్వత ప్రాంతాల్లో భారీ భూకంప సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైంది. ఈ భూకంపం భారత కామానం ప్రకారం అయితే రాత్రి 7.04 గంటలుగా మరియు భూమికి 215 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపనలు సంభవించినట్టు అధికారుల అంచనా వేశారు.

Also read: తెలంగాణలో బీజేపీ నయా స్కెచ్.. అధికారం కోసం ఎంట్రీ ఇస్తున్న అగ్ర వ్యూహకర్త..?

భూకంపం తీవ్రత..

Advertisement

ఈ భూకంపం తీవ్రతకు పాకిస్థాన్‌తో పాటు భారత వాయువ్య ప్రాంతంలోను భూ ప్రకంపనలు సంభవించాయని అక్కడి అధికారులు తెలిపారు. దీని తీవ్రత జమ్ముకశ్మీర్ నుండి మన దేశంలొ ఢిల్లీ వరకు భూప్రకంపనలు వచ్చాయి. దీంతో అక్కడి ప్రాంత ప్రజలుల తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ భూకంపం కేంద్రం అనేది ఈశాన్య ఆప్టనిస్థాన్‌లోని కలాఫగన్‌కు సుమారు 81 కిలొమీటర్ల దూరంలో ఆఫ్గనిస్థాన్, పాకిస్థాన్, భారతదేశం, చైనా వరుకు మరియు తజికిస్థాన్, కిర్గిస్ధాన్, పరిసర ప్రాంతాల వరకు భూ ప్రకంపంనలు సంభవించాయి. ఈ భూకంపం అనేది భూమికి చాలా లోతులో సంభవించడం వలన భూమి ఉపరితలం పై ఎలాంటి ప్రాన నష్టం జరగలేదని అధికారులు పేర్కోన్నారు.

Also read: లాక‌ప్‌డెత్ మ‌చ్చ‌.. అమ‌రావ‌తి భూముల ర‌చ్చ‌! చంద్ర‌బాబును వెంటాడుతున్న వైఎస్సార్ సీపీ!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×