E-Paper
Advertisement

Manish Sisodia: డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసిన మనీశ్ సిసోడియా

Manish Sisodia: డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసిన మనీశ్ సిసోడియా
Advertisement

Manish Sisodia: ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీలోని ఇద్దరు కీలక నేతలు తమ పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, మంత్రి సత్యేంద్ర జైన్ తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇద్దరూ రాజీనామా పత్రాలను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సమర్పించారు. వారి రాజీనామాలను కేజ్రీవాల్ ఆమోదించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియా అరెస్ట్ అయి సీబీఐ కస్టడీలో ఉండగా.. మనీలాండరింగ్ కేసులో సత్యేంద్రజైన్ జైలులో ఉన్నారు. వారిద్దరి రాజీనామాతో కేజ్రీవాల్ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. ప్రస్తుతం ఢిల్లీ కేభినెట్‌లో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఐదుగురు మంత్రులు మాత్రమే ఉన్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×