E-Paper
Advertisement

Surname After Marriage : పెళ్లికాగానే అమ్మాయి ఇంటి పేరు ఎందుకు మార్చాలి

Surname After Marriage : పెళ్లికాగానే అమ్మాయి ఇంటి పేరు ఎందుకు మార్చాలి
Advertisement

Surname After Marriage : హిందూ వివాహం ఒక పవిత్ర కార్యం. అందుకే చట్టప్రకారం గుర్తింపు ఇచ్చారు.
1956 లో హిందూ వివాహ చట్టం రూపొందించారు. అయితే వివాహానికి ఒక ప్రత్యేకమైన ప్రక్రియ గానీ, విధానంగానీ చెప్పలేదు. హిందూ మత ఆచారానికి గుర్తింపు ఇచ్చారు. హిందూ మతంలో ఉన్న విభిన్న సామాజిక వర్గాలు వేరు వేరు వివాహ పద్ధతులను ఆచరించడం జరుగుతోంది.

పెళ్లికాగానే భర్త ఇంటి పేరును మార్చుకున్నపుడే వివాహం పూర్తయిందని సమాజం, కుటుంబం విశ్వసిస్తుంది. మహిష, పురుషుడి మధ్య పవిత్రంగానే ఈవిషయాన్ని భావిస్తారు. వివాహం తర్వాత ఇంటి పేరు మార్పును చట్టపరమైన బాధ్యత లేదు. కానీ సమాజంలో ఈ మార్పును మాత్రం హిందూ సమాజంలో గౌరవ ప్రదంగా చూస్తుంటారు.

Advertisement

ఆ ఇంటి పిల్ల ఈ ఇంటి కుటుంబసభ్యులరాలైందని చెప్పడానికి అప్పట్లో ఈ ఆచారం పెట్టారు. అంటే అమ్మాయి పూర్తి అత్తింటిలో కలిసిపోయిందని చెప్పడానికి అనిపించుకోవడానికి మన పెద్దలు ఇలాంటి ఆచారం పెట్టారు. కట్టుబాట్లతో అన్నీ సహా అన్నీ అత్తింటి వారితో కలిసిపోవడానికి ఇదో తొలిమెట్టుగా భావించే వారు. ఈ రోజుల్లో అయితే పేరు మార్పును చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఆలోచనలు మారడంతో మహిళలు తండ్రి ఇంటి పేరునే కొనసాగిస్తున్నారు. ఇందులో ఎలాంటి తప్పులేదు. ఎవరి అభిప్రాయం వారిదే. భర్త, భార్య మధ్య అండర్ స్టాండింగ్ పేరు మార్చినా, మార్చకపోయినా ఎలాంటి సమస్య రాదు.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×