E-Paper
Advertisement
Uttar Pradesh : 9 లక్షల 9 వేల సార్లు మోదీ పేరు.. ప్రధానిపై అభిమానాన్నిచాటుకున్న వృద్ధుడు..
Arvind Kejriwal : లిక్కర్ స్కామ్ కేసు.. నాలుగోసారి సీఎం కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు
Rayapati Rangarao : టీడీపీలో అసంతృప్తి సెగలు.. కేశినేని బాటలో రాయపాటి రంగారావు
Chandrababu CID : మూడు కేసులు.. మూడు సీఐడీ కార్యాలయాలకు చంద్రబాబు
Shamshabad Airport : చాక్లెట్‌ ప్యాకెట్లలో వజ్రాలు.. భారీగా పట్టుబడ్డిన విదేశీ నగదు..
Ayodhya : అయోధ్యలో భద్రత కట్టుదిట్టం..  డ్రోన్లు, 10 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు..

Ayodhya : అయోధ్యలో భద్రత కట్టుదిట్టం.. డ్రోన్లు, 10 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు..

Ayodhya : అయోధ్యలో జనవరి 22న జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుకను ఘనంగా నిర్వహించటానికి ఆలయ ట్రస్ట్ అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి దేశంలో వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రముఖులు, భక్తులు అయోధ్యకు చేరుకోనున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు ఆలయం పరిసర ప్రాంతాలు చుట్టూ డ్రోన్లు, 10 వేలకు పైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. సమీపంలో ఏదైనా అనధికార డ్రోను కనిపిస్తే వెంటనే స్పందించేలా యాంటీ - డ్రోన్‌ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు భద్రతాధికారి ఎస్పీ గౌరవ్ బంస్ వాల్ తెలిపారు .

Telangana : పండుగ వేళ పుట్టెడు దుఃఖం.. వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి
CM Revanth: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీ.. భారత్ న్యాయయాత్రలో పాల్గొననున్న సీఎం
AP Kapu Politics : ఏపీ ఎన్నికల్లో కాపు ఓట్లే కీలకమా ? ఆ ఇద్దరి కోసమే అన్నిపార్టీల ఎదురుచూపులు..
MLA Vamsi krishna : శిశువు మెడకు చుట్టుకున్న పేగు.. గర్భిణికి ప్రసవం చేసిన ఎమ్మెల్యే..
Vijayawada CMO : సీఎం సార్.. బిల్లులెక్కడ ? జగన్ చుట్టూ నేతల ప్రదక్షిణలు..
TSPSC : సరికొత్త విధానంలో TSPSC బోర్డు సభ్యుల నియామకం.. ఆ విధానానికి  స్వస్తి..

TSPSC : సరికొత్త విధానంలో TSPSC బోర్డు సభ్యుల నియామకం.. ఆ విధానానికి స్వస్తి..

TSPSC : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్టేట్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీస్సీ) ఛైర్మన్, సభ్యుల భర్తీకి సరికొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ఈ పోస్టులను ఇప్పటివరకు నామినేటెడ్ విధానంలో సభ్యులను నియమిస్తున్నారు. అయితే తొలిసారిగా దరఖాస్తు విధానాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ మేరకు దరఖాస్తులు ఆహ్వనిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి ఉన్నవారు www.telangana.gov.in వెబ్ సైట్ నుంచి దరఖాస్తును డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తును నింపి సమర్పించాల్సి ఉంటుందని సీఎస్ తెలిపారు.

Deputy CM Narayanaswamy : గంగాధర నెల్లూరులో డూ ఆర్ డై.. అభ్యర్థిని మార్చాల్సిన అవసరం ఏంటి?
History of Viagra : వయాగ్రా టాబ్లెట్ చరిత్ర ఇదే..! అలా మార్కెట్‌లోకి వచ్చిందా?

Big Stories

Advertisement
×