E-Paper
Advertisement

Uttar Pradesh : 9 లక్షల 9 వేల సార్లు మోదీ పేరు.. ప్రధానిపై అభిమానాన్నిచాటుకున్న వృద్ధుడు..

Uttar Pradesh : 9 లక్షల 9 వేల సార్లు మోదీ పేరు.. ప్రధానిపై అభిమానాన్నిచాటుకున్న వృద్ధుడు..
Advertisement

Uttar Pradesh : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరును లక్షల్లో రాసి ఓ వృద్ధుడు ఆయనపై ఉన్న అభిమానాన్నిచాటుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీకి చెందిన శత్రుజ్ఞ బరన్‌వాల్‌(68) అనే వృద్ధుడు మోదీ పేరును ఏకంగా 9 లక్షల 9 వేల సార్లు రాశాడు. ఇలా మోదీ పేరు రాయడానికి ఓ కారణం ఉంది అని ఆయన అన్నారు. ఆయన వ్యక్తిత్వం నాకు ఎంతగానో నచ్చింది. నా దృష్టిలో దేవుడు తర్వాత ఆయనే అని శత్రుజ్ఞ బరన్‌వాల్‌ తెలిపాడు.

“దేశానికి, సమాజానికి, మన మతానికి ఎంతో సేవ చేశారు. అయోధ్యలో రామాలయం కట్టించి ప్రాణప్రతిష్ఠలో పాల్గొంటున్నారు. నరేంద్ర మోదీ నేను మనస్పూర్తిగా అభిమానిస్తున్నాను. ప్రధానిని నేరుగా కలవాలన్నది నా కోరిక. మోదీ పేరును ఇలా లక్షలాది సార్లు రాస్తే ఆయన్ను కలిసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను’’ అని బరన్‌వాల్‌ తెలిపారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×