E-Paper
Advertisement

Arvind Kejriwal : లిక్కర్ స్కామ్ కేసు.. నాలుగోసారి సీఎం కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు

Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ (ఈడీ) మరోసారి విచారణకు హాజరు కావలని నాల్గోవ సారి నోటీసులు జారీ చేసింది. లిక్కర్ స్కాం కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఈ నెల 18 న హాజరు కావాలని ఈడీ పేర్కొంది.

Arvind Kejriwal : లిక్కర్ స్కామ్ కేసు.. నాలుగోసారి సీఎం కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు
Advertisement

Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ (ఈడీ) మరోసారి విచారణకు హాజరు కావలని నాల్గవ సారి నోటీసులు జారీ చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఈ నెల 18 న హాజరు కావాలని ఈడీ పేర్కొంది.

గతంలో కేజ్రీవాల్ విచారణకు హాజరవ్వాలని ఈడీ మూడు సార్లు సమన్లు జారీ చేసింది. అయితే కేజ్రీవాల్ మాత్రం విచారణకు ఒక్కసారి కూడా హాజరుకాలేదు. తాజాగా జనవరి 3న మరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. తనకు ఈడీ సమన్లు జారీ చేయడంపై కేజ్రీవాల్ స్పందించారు. ఈడీ జారీ చేసిన సమన్లు చట్టవిరుద్ధమైనవి అని ఆరోపించారు. రాజకీయ కక్షతోనే సమన్లు జారీ చేశారని విమర్శించారు. జారీ చేసిన సమన్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నుంచి తనను దూరం చేయ్యడానికే ఈడీ సమన్లు జారీ చేసిందని విమర్శించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×