E-Paper
Advertisement

AP10th Class Exams: ఏపీ టెన్త్ క్లాస్ట్ ఇంగ్లిష్ ఎగ్జామ్ ఏప్రిల్ 2కు వాయిదా.. కారణం ఏంటంటే..?

AP10th Class Exams: ఏపీ టెన్త్ క్లాస్ట్ ఇంగ్లిష్ ఎగ్జామ్ ఏప్రిల్ 2కు వాయిదా.. కారణం ఏంటంటే..?
Advertisement

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. మార్చి 21వ తేదీన జరగాల్సిన ఇంగ్లిష్ పేపర్ పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది. ఆ రోజున రంజాన్ పండుగ ఉన్నందున విద్యార్థులు, సిబ్బంది ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో విద్యాశాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

వాయిదా పడిన ఈ ఇంగ్లిష్ పరీక్షను తిరిగి ఏప్రిల్ 2వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక నోటీసు విడుదల చేసింది. షెడ్యూల్‌లో కేవలం ఇంగ్లిష్ పరీక్ష తేదీ మాత్రమే మారింది. మిగతా సబ్జెక్టుల పరీక్షలన్నీ గతంలో ప్రకటించిన టైమ్ టేబుల్ ప్రకారమే కొనసాగుతాయని స్పష్టం చేశారు.

Advertisement

పరీక్షల నిర్వహణలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు ఈ మార్పును గమనించి ఏప్రిల్ 2న జరిగే ఇంగ్లిష్ పరీక్షకు సిద్ధం కావాలని సూచించారు. హాల్ టికెట్లు, పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి మార్పులు ఉండవు. కేవలం తేదీ మార్పును మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని విద్యాశాఖ వెల్లడించింది.

ALSO READ: Tobacco Farmers: పొగాకు రైతుల కష్టానికి న్యాయం ఎక్కడ? లక్షల పెట్టుబడి.. చివరికి మంటల్లో పంట!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×