// // NHAI Recruitment: డిగ్రీ అర్హతతో నేషనల్ హైవేలో ఉద్యోగాలు.. నెలకు రూ.1,77,500 జీతం, ఇదే మంచి అవకాశం -->
E-Paper
Advertisement

NHAI Recruitment: డిగ్రీ అర్హతతో నేషనల్ హైవేలో ఉద్యోగాలు.. నెలకు రూ.1,77,500 జీతం, ఇదే మంచి అవకాశం

NHAI Recruitment: డిగ్రీ అర్హతతో నేషనల్ హైవేలో ఉద్యోగాలు.. నెలకు రూ.1,77,500 జీతం, ఇదే మంచి అవకాశం
Advertisement

NHAI Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్.. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. డిగ్రీ, పీజీ, సీఏ, లైబ్రరీ సైన్స్‌ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. అర్హత ఉన్న వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, వయస్సు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, అప్లికేషన్ ఫీజు తదితర వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (NHAI) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన లైబ్రరీ అసిస్టెంట్, డిప్యూటీ మేనేజర్‌, స్టెనోగ్రాఫర్‌ ఉద్యోగాల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్‌ 30వ తేదీ నుంచి డిసెంబర్‌ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 84

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా(NHAI)లో లైబ్రరీ అసిస్టెంట్, డిప్యూటీ మేనేజర్‌, స్టెనోగ్రాఫర్‌ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

Advertisement

పోస్టులు – వెకెన్సీలు:

 డిప్యూటీ మేనేజర్‌(ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌): 09 పోస్టులు
 లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌: 01 పోస్టు
 అకౌంటెంట్‌: 42 పోస్టులు
 స్టెనోగ్రాఫర్‌: 42 పోస్టులు

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, సీఏ, లైబ్రరీ సైన్స్‌లో పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు: 30 ఏళ్ల వయస్సు మించరాదు.

జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు డిప్యూటీ మేనేజర్‌కు రూ.56,100 – రూ.1,77,500, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌కు రూ.35,000 – రూ.1,12,400, జూనియర్ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్‌కు రూ.35,400 –  రూ.1,12,400, అకౌంటెంట్‌కు రూ.29,200 – రూ.92,300, స్టెనోగ్రాఫర్‌కు రూ.25,500 – రూ.81,100 జీతం ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ఆధారంగా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.500 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 అక్టోబర్ 30

దరఖాస్తుకు చివరి తేది: 2025 డిసెంబర్ 15

ఉద్యోగ ఎంపిక విధానం: సీబీటీ-1, 2 పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలక్ట్ చేస్తారు.

నోటిఫికేషన్ కీలక సమాచారం: 

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 84

దరఖాస్తుకు చివరి తేది: డిసెంబర్ 15

ALSO READ: Territorial Army: ఆర్మీలో 1426 సోల్జర్ ఉద్యోగాలు.. టెన్త్, ఇంటర్ పాసైతే చాలు, అద్భుతమైన అవకాశం డోంట్ మిస్

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×