// // Weekly Horoscope % ఈ రాశుల వారి జీవితంలో అనుకోని మార్పులు -->
E-Paper
Advertisement

Weekly Horoscope: ఈ రాశుల వారి జీవితంలో అనుకోని మార్పులు

Weekly Horoscope: ఈ రాశుల వారి జీవితంలో అనుకోని మార్పులు
Advertisement

Weekly Horoscope: మన జీవితంలో అన్నీ మంచి, చెడులకు గ్రహాల స్థానాలు కారణమవుతాయి. గ్రహాల రాశి మార్పు ప్రకారం 12 రాశుల వారి జీవితంలో మార్పులకు చోటుచేసుకుంటాయి. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 7 వరకు గ్రహాల మార్పు ఏ రాశుల వారికి శుభం కలిగిస్తుందో.. ఏ రాశి వారు జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:
ఈ వారం మేష రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. కార్యాలయంలో కొత్త అవకాశాలు పొందుతారు. పదోన్నతులు పొందే అవకాశం ఉంది. స్నేహితుడు లేదా శ్రేయోభిలాషుల సహాయం వల్ల వనరులు సృష్టించబడతాయి. ఆర్థికంగా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. కోల్పోయిన డబ్బు తిరిగి పొందుతారు. కానీ కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది.

Advertisement

వృషభ రాశి:
ఈ వారం వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారం, వృత్తిలో సానుకూల మార్పులను చూస్తారు. కార్యాలయంలో ప్రత్యర్థులు కూడా ఉంటారు. మీ పనులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ వారం మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. ఉన్నతాధికారులు నుంచి మద్దుతు పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య తాగాదాలు ఏర్పడతాయి. వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతాయి.

మిథున రాశి:
మీరు అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. సకాలంలో పనులు పూర్తి చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి మీకు మద్దతు లభిస్తుంది. డబ్బులు వృధా అవుతుంది. రహస్య శత్రువుల పెద్ద జాగ్రత్తలు వహించండి. ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు వద్దు. కొత్త వాహనాలు ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

Advertisement

కర్కాటక రాశి:
ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. అనుకున్న సమయానికి పనులు పూర్తవుతాయి. పిల్లలకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. మత పరమైన శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది. వైవాహిక జీవితం బాగుంటుంది.

సింహ రాశి:
ఈ వారం మీకు మిశ్రమంగా ఉంటుంది. తొందరపడి ఏ పని చేయకుండా ఉండే మంచిది. మీ ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటాయి. డబ్బులు ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. ఈ వారం మీరు ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. విద్యార్థులకు కెరీర్ పరంగా ఇది మంచి సమయం. విదేశాల్లో చదువుకోవాలని అనుకున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది.

Also Read:  2 గ్రహాల కలయిక.. ఈ రాశుల వారికి అదృష్టం

కన్య రాశి:
ఈ రాశి వారికి అదృష్టం పెరుగుతుంది. చాలా కాలంగా ఉపాధి కోసం వెతుకుతున్న వారి కోరికలు కూడా నెరవేరతాయి. జీవనోపాధి కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తాయి. వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు రూపుదిద్దుకుంటారు. పనుల్లో విజయం సాధిస్తారు. కొత్త ఆదాయం ఏర్పడుతుంది.  దూర ప్రాంతాలకు కుటుంబ సభ్యులతో కలిసివెళ్లే అవకాశాలు ఉన్నాయి. మతపరమైన కార్యక్రమాల్లో పాల్లొంటారు.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×