// // Horoscope 23 october 2024 - ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే.. దైవారాధన ఎట్టిపరిస్థితుల్లో మానవద్దు! -->
E-Paper
Advertisement

Horoscope 23 october 2024: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే.. దైవారాధన ఎట్టిపరిస్థితుల్లో మానవద్దు!

Horoscope 23 october 2024: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే.. దైవారాధన ఎట్టిపరిస్థితుల్లో మానవద్దు!
Advertisement

Astrology 23 october 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం మొత్తం 12 రాశులు. ఇందులో ఏ రాశి వారికి ప్రయోజనంగా ఉంటుంది? ఏ రాశి వారికి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి? వంటి వాటిపై జ్యోతిష్యులు ఎలాంటి విషయాలు చెప్పారో తెలుసుకుందాం.

మేషం:
మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కొత్తగా పనులు చేపట్టేందుకు మంచి సమయం. అన్ని రంగాల వారికి ఆశించిన లాభాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. గొడవలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం సహకరిస్తుంది. లక్ష్మీదేవి సందర్శన శుభప్రదం.

Advertisement

వృషభం:
వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో తొందపాటు చర్యలు తీసుకొవద్దు. వృత్తి, వ్యాపారాల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో ఆచితూచి నడుచుకోవాలి. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉండవచ్చు. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. హనుమాన్ చాలీసా పారాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

మిథునం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమాజంలో హోదా పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఖర్చులు అదుపులో పెట్టుకోవడం మంచిది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు తలెత్తుతాయి. దైవారాధన ఎట్టిపరిస్థితుల్లో మానవద్దు.

Advertisement

కర్కాటకం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పరిష్కరిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో గందరగోళం వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులు విపరీతంగా పెరగవచ్చు. కోపం, చిరాకు అదుపులో ఉంచుకోవడం మంచిది. శ్రీలక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.

సింహం:
సింహ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆర్థిక పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. పెండింగ్ సమస్యలు నెరవేరుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం వంచిది.

కన్య:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్, స్థాన చలనం ఉండవచ్చు. వ్యాపారంలో పెట్టుబడికి రెట్టింపు లాభాలు ఉంటాయి. సకాలంలో డబ్బు సహాయం అందుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. ఇష్ట దేవతారాధన శుభకరం.

Also Read: దీపావళి వెనుక ఉన్న చరిత్ర ఏంటి? ఎన్ని రోజులు ఈ దీపాల పండుగ జరుపుకోవాలి?

తుల:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. వృత్తి, వ్యాపార రంగాల్లో లాభాలు ఉంటాయి. కొత్త ప్రాజెక్టులు మొదలుపెడతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఇతరులతో వాదనలకు దిగవద్దు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాలు ఉంటాయి. శివుడిని ఆరాధిస్తే మంచిది.

వృశ్చికం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులను ఆత్మవిశ్వాసంతో ముందుకు తీసుకెళ్తారు. వృత్తి, వ్యాపారాలకు పట్టిందల్లా బంగారమే. ఉద్యోగులకు హోదా పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పెండింగ్ సమస్యలు తీరుతాయి. శ్రీ సహస్రనామ పారాయణ మంచిది.

ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్, స్థాన చలనం ఉంటుంది. సమాజంలో గౌరవం, ప్రతిష్ట పెరుగుతాయి. ఇతరులతో జాగ్రత్తగా మెలగాలి. ఆరోగ్యం సహకరిస్తుంది. గణపతి ఆలయాన్ని సందర్శించాలి.

మకరం:
మకర రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యమైన పనులను పెద్దల సలహాలతో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపార రంగాల వారికి ఆదాయం రెట్టింపు అవుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉండవచ్చు. ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి పఠిస్తే మంచిది.

కుంభం:
కుంభ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితాలు వరిస్తాయి. అన్ని రంగాల వారికి గ్రహసంచారం ఉంటుంది. ఇతరుల విషయాలను పట్టించుకోవద్దు. వ్యాపారులకు సమస్యలు ఎదురవుతాయి. ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి. నవగ్రహ శ్లోకాలు పఠించాలి.

మీనం:
మీన రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి శారీరక శ్రమ పెరగవచ్చు. సమస్యలను సులువుగా పరిష్కరించుకోవాలి. ఇతరులతో వాదనలకు దిగవద్దు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలి. వేంకటేశ్వరుడిని పూజించాలి.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×