// // Zodiac: శ్రీరామ నవమితో 3 రాశులకు అరుదైన యోగం - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Zodiac: శ్రీరామ నవమితో 3 రాశులకు అరుదైన యోగం

Zodiac: శ్రీరామ నవమితో 3 రాశులకు అరుదైన యోగం
Advertisement

Zodiac: శ్రీరామ నవమి రోజున చాలా పవిత్రమైన, అరుదైన యోగం ఏర్పడుతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గురు పుష్య యోగంతో పాటు సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం కూడా రామ నవమి రోజున ఏర్పడుతున్నాయి.ఈ మూడు యోగాలు రాశులను ప్రభావితం చేస్తాయి. మార్చి 30న ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10.59 గంటల వరకు అమృత సిద్ధి యోగం, సర్వార్థసిద్ధి యోగం ఉంటుంది. ఆ రోజు నుంచి 3 రాశుల వారికి చాలా ప్రయోజనాలు లభిస్తాయి.

వృషభం
శ్రీరామ నవమి రోజు నుంచి ఈ రాశివారిని అదృష్టం వరిస్తుంది. ఏదైనా కొత్త పనిని ప్రారంభించవచ్చు. మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే.. అది కూడా శ్రీరామ నవమి రోజున చేయొచ్చు అంటున్నారు. ముఖ్యంగా చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కూడా తిరిగి ప్రారంభించవచ్చు..

Advertisement

సింహరాశి
ఇక సింహరాశి వారికి కూడా అనుకూలం ప్రభావం చూపిస్తోంది. జ్యోతిష్య పండితుల అభిప్రాయం ప్రకారం ఈ యోగం సింహ రాశి వారికి చాలా శుభ యోగాలు కలిగిస్తుంది అంటున్నారు. శ్రీరాముడి దయతో విజయం సాధిస్తారని.. అప్పుల నుంచి విముక్తి పొందుతారు అంటున్నారు. పలు ఆదాయ వనరులు సృష్టించ అవకాశాలు లభిస్తాయి. అలాగే వ్యాపార, ఉద్యోగాలలో కూడా లాభం ఉంటుంది.

తులారాశి
ఈ రాశి వారికి నవమి నుంచి చాలా శుభ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా శ్రీరామ నవమి రోజు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. వివాహం కాని వారికి సంబంధాలు కుదిరే అవకాశాలున్నాయి. అలాగే ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు సమాజంలో కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×