E-Paper
Advertisement

Today Gold Rate: చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు.. నేడు ఎంత పెరిగిందంటే!

Today Gold Rate: చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు.. నేడు ఎంత పెరిగిందంటే!
Advertisement

Today Gold Rate: కనికరించని పసిడి ధరలు.. తగ్గినట్టే తగ్గి మళ్లీ భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో పసిడి ప్రియులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. న్యూ ఇయర్ వేళ బంగారం ధరల తగ్గుతాయి అనుకుంటే.. ఇవి అందనంత ఎత్తులో పెరిగిపోతున్నాయి. ఇక సామన్య ప్రజలు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాలెమో అన్నట్టుగా అయ్యింది వ్యవహారం.. అలాగే ఇప్పుడు ట్రంప్ మళ్లీ టారిఫ్ వేస్తానని ప్రకటించడంతో పసిడి ప్రియులు మరింత ఆందోళన చెందుతున్నారు. ఇక ముందు ముందు బంగారం పెరుగుతదా..? తగ్గుతదా? అనేది చూడాలి.

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు భారీగా పెరిగాయి. మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,820 కాగా.. నేడు బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,39,480 వద్ద ఉంది. అలాగే మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,250 ఉండగా.. నేడు బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,850 వద్ద ఉంది. నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ. 660 పెరిగింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,39,480 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,850 వద్ద పలుకుతోంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,480 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,850 వద్ద కొనసాగుతోంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,480 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,850 వద్ద ఉంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,630 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,28,000 వద్ద కొనసాగుతోంది.

Also Read: ఇండోనేషియాలో కుండపోత వర్షాలు.. 16 మంది మృతి, నలుగురు గల్లంతు

నేటి సిల్వర్ ధరలు ఇలా..
వామ్మో.. ఏంట్రా బాబు ఇది నేడు ఒక్కరోజే సిల్వర్ ధరలు ఇలా పెరిగిపోయాయి. నిన్నమొన్నటి వరకు తగ్గినట్టే తగ్గి మళ్లీ భారీగా పెరిగిపోయాయి. ఇక బంగారం కోసమే కాదండోయ్.. ఇప్పుడు సిల్వర్ కోసం కూడా ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే నిన్న మంగళవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,71,000 కాగా.. నేడు బుధవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,83,000 వద్ద కొనసాగుతోంది. అంటే నేడు ఒక్కరోజే కేజీ సిల్వర్ పై రూ.12,000 పెరిగింది. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 2,63,000 వద్ద పలుకుతోంది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×