E-Paper
Advertisement

IBOMMA Ravi : ఐబొమ్మ రవికి దిమ్మతిరిగే షాకిచ్చిన కోర్టు..జీవితాంతం జైల్లోనే..?

IBOMMA Ravi : ఐబొమ్మ రవికి దిమ్మతిరిగే షాకిచ్చిన కోర్టు..జీవితాంతం జైల్లోనే..?
Advertisement

IBOMMA Ravi : స్టార్ హీరోల సినిమాలను ఫైరసి చేస్తున్న ఐబొమ్మ నిర్వాహకుడు రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.. విధేశాల్లో ఉండే అతను హైదరాబాద్ కు రావడంతో పక్కా సమాచారం తో పోలీసులు అతని అరెస్ట్ చేశారు.. అప్పటినుంచి రిమాండ్ లో ఉంచిన పోలీసులు అతని విచారిస్తున్నారు. ఈ విచారణలో భాగంగా కొన్ని నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి.. అయితే అతను కొన్ని నిజాలను బయటపెట్టలేదని అనుమానించిన పోలీసులు అతన్ని మరోసారి విచారిస్తున్నారు.. ఈ క్రమంలో ఐబొమ్మ రవి నాంపల్లి కోర్టులో బెయిల్ కోసం ఫిటిషన్ వేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన ఐదు కేసుల్లో బెయిల్ ఇవ్వాలని రవి కోర్టును ఆశ్రయించాడు. తాజాగా నాంపల్లి హైకోర్టు అతనికి దిమ్మతిరిగే షాకిచ్చింది.. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు కొట్టి వేసింది.. అయితే బెయిల్ రద్దు పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

ఐబొమ్మ రవికి షాకిచ్చిన హైకోర్టు..

సినిమాలను ఫైరసీ చేస్తున్న ఐబొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడు రవి పై చిత్ర నిర్మాతలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు అతని ఆచూకీ కోసం వెతికారు. ఎట్టకేలకు రవి హైదరాబాద్ కు రావడంతో అతన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నాడు. పోలీసులు రవిని విచారిస్తున్నారు.. ఇప్పటికే పలుమార్లు విచారించారు. ఈ క్రమంలో ఎన్నో కీలక సమాచారాన్ని రాబట్టారు. అయితే ఐబొమ్మ జైలు నుంచి బయటపడేందుకు బెయిల్ కోసం నాంపల్లి హైకోర్టు లో ఫిటిషన్ వేశారు. అతని ఫిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు కేసును కొట్టివేసింది. ఐదు కేసుల్లో ఆయన వేసిన బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టివేసింది.. అతడికి విదేశాల్లో పౌరసత్వం ఉండడం వల్లే బెయిల్ రద్దు చేసినట్లు కోర్టు తెలిపింది..

Advertisement

Also Read :చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న బాలు.. ప్రభావతికి షాక్.. రోహిణి దొరికిపోతుందా..?

విదేశాల్లో పౌరసత్వం..

ఐబొమ్మ రవి ఇండియాలో కన్నా విదేశాల్లోనే ఎక్కువగా ఉంటాడన్న విషయం తెలిసిందే.. బెయిల్ ఇస్తే దేశం దాటి పోయే అవకాశం ఉందని తెలిపారు.. మరి రవి మరోసారి బెయిల్ కు అప్లై చేసుకుంటాడేమో అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా.. ఫైరసీ కేసులో అరెస్ట్ అయిన రవి కేసులో ఎన్నో సంచలన విషయాలు వెలుగు చూసాయి. బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేసినట్లు నిర్దారణ అయ్యింది. పైరసీ సినిమాల ద్వారా రవి రూ. 13.40 కోట్లు ఆర్జించినట్లు తెలిసింది. ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు అందులో రూ.90 లక్షలు తన సోదరికి పంపినట్లు పోలీసులు గుర్తించారు. మిగిలిన అమౌంట్ ని ఎవరెవరికి పంపాడు లేదా ఎక్కడ దాచాడు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.. అతని అరెస్ట్ చేసే టైం లో అతని అకౌంట్లో ఉన్న డబ్బులను ఫ్రీజ్ చేశారు.. మరోసారి రవిని పోలీసులు విచారణ జరుపనున్నట్లు సమాచారం.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×