E-Paper
Advertisement
Telangana Panchayat elections : ఎత్తుకు పైఎత్తు పంచాయతీ పోరు

Telangana Panchayat elections : ఎత్తుకు పైఎత్తు పంచాయతీ పోరు

Telangana Panchayat elections:  పంచాయతీ పోరు పీక్స్ చేరుకుంది. అభ్యర్ధులు పోటాపోటీగా ప్రచారం చేస్తూ గ్రామపోరును రసవత్తరంగా మారుస్తున్నారు. గతానికి భిన్నంగా పంచాయతీ ఎన్నికల్లో విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కేటాయించిన గుర్తులు, ఫొటోలతో పాటు…గెలిపిస్తే చేయబోయే అంశాలు వివరిస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు నూతన ఒరవడులు తొక్కుతున్నారట అభ్యర్ధులు. ప్రచారం పై పార్టీ నేతలు ఫోకస్ తెలంగాణలో పంచాయతీ ఎన్నికలతో గ్రామాల్లో రాజకీయం హీటెక్కింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న గ్రామ పంచాయతీల్లో సత్తా […]

TG Rising Global Summit: తెలంగాణ రైజింగ్‌  గ్లోబల్‌ సమ్మిట్‌.. గేమ్‌ ఛేంజర్‌ ప్లాన్‌!
CM progress Report: సీఎం రేవంత్‌ గుడ్ న్యూస్..  త్వరలో 40 వేల ఉద్యోగాలు..
Parakamani: పరకామణి చోరీపై జగన్‌ కామెంట్స్‌ దుమారం

Parakamani: పరకామణి చోరీపై జగన్‌ కామెంట్స్‌ దుమారం

Parakamani:  తన గొయ్య తానే తవ్వుకోవడం అన్న చందంగా మారింది వైఎస్ జగన్ పరకామణి చోరీపై చేసిన కామెంట్స్. చోరీని చిన్న చోరీగా అభివర్ణించి..మాజీ ముఖ్యమంత్రి ఇంటా బయటా విమర్శలెదుర్కొంటారట. తిరుమల శ్రీవారిని తక్కువ చేసి చూపిస్తూ..భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ..వైఎస్ జగన్‌ చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోందట. అసలే అధికారం పోయి…వైసీపీ నేతలు జైలు పోయి..పార్టీ …ప్రజల్లో దివాలా తీస్తున్న క్రమంలో..జగన్‌ వ్యాఖ్యలు పడుకున్న గాడిదను లేపి తన్నించుకున్నట్లుగా ఉందని ఫ్యాన్ కార్యకర్తలు చర్చించుకుంటున్నారట. […]

KCR: పంచాయతీ ఎన్నికలు.. కేసీఆర్ ఆన్ యాక్షన్

KCR: పంచాయతీ ఎన్నికలు.. కేసీఆర్ ఆన్ యాక్షన్

KCR: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ యాక్టీవ్ కాబోతున్నారా..? బీఆర్ఎస్‌ బలోపేతం కోసం కార్యాచరణ సిద్ధం చేస్తున్నారా…? మళ్లీ మనదే అధికారమంటూ కేసీఆర్‌ ఏ ధైర్యంతో చెప్పారు..? ఇన్నాళ్లు సైలెంట్‌ ఉండి..ఇప్పుడు రంగంలోకి దిగడానికి కారణాలేంటి..? వనమాసాన్ని ముగించి…జవావాసంలోకి రావాలని కేసీఆర్ నిశ్చయించుకున్నారా..? అసలు గులాబీ బాస్‌ నెక్ట్స్ ఏం చేయబోతున్నారు..? ఎర్రవెల్లి, నర్సన్నపేటలో బీఆర్ఎస్‌ అభ్యర్థుల ఏకగ్రీవం తెలంగాణలో పంచాయితీ ఎన్నికల సందడి నెలకొంది. ప్రతీ గ్రామంలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల జోరు కొనసాగుతోంది. […]

Telangana BJP: బీజేపీలో మంటలు.. ఆర్గానిక్ Vs  నాన్ ఆర్గానిక్
AP 2029 Election Plan: 2029 ఎన్నికలకు పవన్ , లోకేష్  యాక్షన్ ప్లాన్‌

AP 2029 Election Plan: 2029 ఎన్నికలకు పవన్ , లోకేష్ యాక్షన్ ప్లాన్‌

AP 2029 Election Plan: కలిసుంటే..కలదు సుఖం…కమ్మని అభివృద్ధి సాధ్యం..! అవుతుంటే కలలు నిజం..అభ్యున్నతికి ఉండదు..ఆటంకం..! ఏపీలో కూటమి నేతలెవరిని తట్టినా…ఈ ఐక్యత పాటే…! ఇదే ఐక్యత మాటే వినిపిస్తోంది..! అభివృద్ధి ఆగొద్దంటే…నవ్యాంధ్ర అన్ని రంగాల్లో పురోగతి సాధించాలంటే..కూటమి కలిసే ఉండాలంటున్నారట. మరో 15 ఏళ్లు అధికారం ఇవ్వాలన్న బలమైన సందేశాన్ని కార్యకర్తలకు..జనాలకు పంపుతున్నారట. చూశారుగా…విన్నారుగా…డిప్యూటీ సీఎం ఏమన్నారో…కార్యకర్తలు, ప్రజలకు ఏం సందేశం పంపారో…! ఏపీలో ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. కానీ ఇప్పటి నుంచే […]

Infertility Problems: అమ్మాయిల్లో పెరుగుతున్న సంతానలేమి సమస్యలు.. అమ్మ అవ్వాలనే ఆశ ఉంటే ఈ అలవాట్లు మానేయండి!

Infertility Problems: అమ్మాయిల్లో పెరుగుతున్న సంతానలేమి సమస్యలు.. అమ్మ అవ్వాలనే ఆశ ఉంటే ఈ అలవాట్లు మానేయండి!

Infertility Problems: అమ్మాయిలంతా.. కచ్చితంగా తెలుసుకోవాల్సిన న్యూస్ ఇది. అమ్మ అవ్వాలనే ఆశ ఉంటే.. కొందరు అమ్మాయిలు.. కొన్ని అలవాట్లు మానుకోవాలి. లేకపోతే.. మీ లైఫ్‌లో నుంచి మదర్ చాప్టర్‌ని మీరే చెరిపేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రతి పది జంటల్లో.. ఆరుగురిలో ఇన్‌ఫెర్టిలిటీ సమస్యలు కనిపిస్తున్నాయ్. దీనికి కారణమేంటి? మహిళల్లో సంతానలేమి సమస్యలు పెరగడానికి లైఫ్‌స్టైల్‌లో వచ్చిన మార్పులు, చెడు అలవాట్లే ప్రధాన కారణమా? చెడు వ్యసనాల కారణంగా దూరమవుతున్న అమ్మతనం రోజులు మారుతున్నాయ్. జనం లైఫ్ […]

Indigo Airlines Crisis: ఇండిగోను ఏం చేయలేరు.. సర్కారుకు అంత సీను కూడా లేదు.. ఎందుకో తెలుసా?
Sujana Chowdary: షాకిచ్చిన ప్రజలు.. సుజనా చౌదరి కథ రివర్స్..
MLA Payal Shankar: రేవంత్ పై బీజేపీ ఎమ్మెల్యే పొగడ్తలు.. కారణం ఇదేనా?
Telangana Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికలు.. పార్టీలకు రెబల్స్ దెబ్బ

Telangana Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికలు.. పార్టీలకు రెబల్స్ దెబ్బ

Telangana Sarpanch Elections: ఎంకిపెళ్లి సుబ్బి సావుకొచ్చినట్లు..ఊర్లలో పంచాయితీ ఎన్నికలు ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారాయి. పల్లెల్లోని పార్టీల కార్యకర్తలు.. ఎమ్మెల్యేలకు చుక్కలు చూపిస్తున్నారట. ముఖ్యంగా రెబల్ కాండిడేట్స్ అయితే.. తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట. అయ్యా.. అవ్వా అంటూ బుజ్జగిస్తున్నా.. వినడం లేదట.. ప్రతీ పార్టీలో రెబల్స్ రుబాబు.. ఓరుగల్లు పల్లెల్లో.. పంచాయితీ పోరు రసవత్తరంగా మారుతోంది. ప్రతీ పార్టీలో రెబల్స్ తమ రుబాబు చూపిస్తున్నారట. నియోజకవర్గ పెద్దలు ఎంపిక చేసిన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ..తిరుగుబావుటా ఎగురవేస్తున్నారట. ఈ క్రమంలో […]

Tirumala Parakamani Case: పరకామణి చోరీ.. జగన్‌పై ఆగ్రహం..
Indigo Flights: ఇండియాలోనే బెస్ట్ ఫ్లైట్ సర్వీస్! ఒక్కసారిగా సంక్షోభంలోకి.. ఇండిగోకు ఏమైంది?

Indigo Flights: ఇండియాలోనే బెస్ట్ ఫ్లైట్ సర్వీస్! ఒక్కసారిగా సంక్షోభంలోకి.. ఇండిగోకు ఏమైంది?

Indigo Flights: వంద.. రెండొందలు కాదు.. ఏకంగా 1600లకు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయ్. ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు పడిగాపులు కాచి..కాచి.. ఫ్లైట్ టేకాఫ్ అవుతుందేమోనని చూసి.. చూసి.. తీరా ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యాక.. తిట్టుకుంటూ ఇంటిబాట పట్టేశారు. ఇదంతా.. ఇండియాలోనే ది బెస్ట్ అనుకున్న ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో తలెత్తిన సమస్య. అసలు.. ఇండిగోకు ఏమైంది? ఒక్కసారిగా ఇంత సంక్షోభం ఎందుకొచ్చింది? ఇన్ని సర్వీసులు ఎందుకు రద్దయ్యాయ్? ఇండియా వైడ్ ఇండిగో కౌంటర్లలో గందరగోళం దేశవ్యాప్తంగా.. అన్ని ఎయిర్‌పోర్టుల్లోని […]

Big Stories

Advertisement
×