E-Paper
Advertisement

కాంగ్రెస్‌కు డీఎంకే బిగ్ షాక్.. ‘ఇండియా’ కూటమిలో ముదురుతున్న సంక్షోభం!

కాంగ్రెస్‌కు డీఎంకే బిగ్ షాక్.. ‘ఇండియా’ కూటమిలో ముదురుతున్న సంక్షోభం!
Advertisement

DMK Congress: కాంగ్రెస్ నమ్మకద్రోహం చేసింది. పార్లమెంటులో ఆ పార్టీతో కలిసి పనిచేయబోమని క్లియర్ కట్‌గా తేల్చేసింది డీఎంకే. ప్రతిపక్షంగా.. కేంద్రంతో ఒంటరిగానే పోరాడతామన్నారు ఆ పార్టీ నేత దయానిధి మారన్. తమిళనాడు ఎన్నికల తర్వాత.. రెండు పార్టీలకు చెడింది. కాంగ్రెస్‌తో కలిసేది లేదు.. ఇండి కూటమితో వచ్చేది లేదంటూ డీఎంకే లీడర్లు ఇస్తున్న స్టేట్‌మెంట్లు నేషనల్ లెవెల్‌లో హాట్ టాపిక్‌గా మారాయ్. మిగతా పార్టీలు కూడా డీఎంకే రూటులో నడిచే అవకాశం ఉందంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు ప్రాంతీయ పార్టీల మద్దతు లేకపోతే.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్.

Advertisement

ఇది.. మళ్లీ ఎన్డీయేకే బెనిఫిట్ అవుతుందనే టాక్ ఉంది. ప్రాంతీయ పార్టీలను కలుపుకొని వెళ్లే పొలిటికల్ స్ట్రాటజీ, సీట్ల సర్దుబాటులో రాజీపడే తత్వం, కష్టకాలంలో ప్రాంతీయ పార్టీల నేతలకు అండగా ఉన్నామనే భరోసా కల్పించడంలో కాంగ్రెస్ ఫెయిలవుతోంది. ఈ తీరు మారకపోతే.. ఇండియా కూటమి విచ్ఛిన్నమయ్యే ప్రమాదం పొంచి ఉందంటున్నారు. డీఎంకే విషయంలో కాంగ్రెస్ తీసుకున్న స్టాండ్.. ఇప్పుడు నేషనల్ లెవెల్ కూటమి ఐక్యతని ప్రశ్నార్థకం చేస్తోంది.

Tags

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×