E-Paper
Advertisement

అడుగులు ఆమెవి.. ఆసరా ఈమెది.. మనసుల్ని కదిలిస్తున్న ఇద్దరు స్కూల్ ఫ్రెండ్స్ కథ!

అడుగులు ఆమెవి.. ఆసరా ఈమెది.. మనసుల్ని కదిలిస్తున్న ఇద్దరు స్కూల్ ఫ్రెండ్స్ కథ!
Advertisement

Eluru Friendship: ఇక్కడ ఇద్దరు లేడీస్‌ కనిపిస్తున్నారుగా.. ఒకరు మల్లీశ్వరి, మరొకరు అరుణ. చిన్నతనంలో క్లాస్‌రూమ్‌లో మొదలైన వీరి పరిచయం.. కాలం గడిచే కొద్దీ ఆత్మీయతగా మారింది. ఫిజికల్‌ ఛాలెంజ్‌ వల్ల మల్లీశ్వరి తన అడుగులను ఆపినా.. అరుణ అండ మాత్రం ఎన్నడూ తగ్గలేదు. వానైనా.. ఎండైనా.. అలసటైనా.. చిరునవ్వుతో ఆమె ప్రయాణాన్ని తన ప్రయాణంగా మోస్తోంది.

ఇద్దరికీ ఇప్పుడు ఏలూరు కార్పొరేషన్‌లో ఉద్యోగం. ఎవ్రీ డే మార్నింగ్‌ తన స్కూటీపై మల్లీశ్వరిని కార్యాలయానికి తీసుకెళ్లడం.. సాయంత్రం తిరిగి ఇంటికి చేర్చడం.. అరుణకు అలవాటు కాదు.. ఆప్యాయత. వీరి జర్నీలో కిలోమీటర్లు కనిపించవు.. కనిపించేది ఒక్క అనుబంధమే.

Advertisement

ఫ్రెండ్‌షిప్‌లో మనస్పర్ధలు వస్తాయి.. మబ్బుల్లా కమ్ముకుంటాయి.. కానీ మనసులు కలిసుంటే క్షణాల్లో కరిగిపోతాయి. స్నేహమసలు భారం కాదు.. బాధ్యత అని చెప్తోంది అరుణ. నా బలం నా స్నేహితురాలే అని చెప్తుంది మల్లీశ్వరి. ఇద్దరూ కలిసి చెప్తున్న మాటలు.. స్నేహమంటే ఇదా.. అని అందరి మదిని కదిలిస్తోంది.

Also Read: అమ్మాయిల ఫ్రెండ్‌షిప్.. అబ్బాయిల ఫ్రెండ్‌షిప్.. అసలు తేడా ఏంటి?

Tags

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×