E-Paper
Advertisement

చంద్రబాబు నోట మావిగన్ మాట.. జగన్ ఐడియా‌కు స్కెచ్ ఏసారా..?

చంద్రబాబు నోట మావిగన్ మాట.. జగన్ ఐడియా‌కు స్కెచ్ ఏసారా..?
Advertisement

MAVIGAN Model: సీఎం చంద్రబాబు నోట మావిగన్ మాట. గుంటూరు -విజయవాడని అమరావతితో కలిపి అభివృద్ధి చేయాలని సీఎం చేసిన వ్యాఖ్యలు.. ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. మాజీ సీఎం జగన్ మావిగన్‌ లైన్‌లోకి చంద్రబాబు వస్తున్నారా? ఈ మావిగన్ మోడల్ వెనుక చంద్రబాబు వ్యూహమేంటి?

మావిగన్‌ స్ట్రాటజీని..

రాజధాని అంటే కేవలం కొన్ని ఆఫీసులు, అసెంబ్లీ కాంప్లెక్స్‌లు, హైకోర్టు భవనం మాత్రమే కాదు. దాని చుట్టూ బలమైన ఆర్థిక వ్యవస్థ ఉండాలి. అందుకే విజయవాడ, గుంటూరు నగరాలను అమరావతి అభివృద్ధిలో ముడిపెట్టాలని చూస్తున్నారు సీఎం చంద్రబాబు. వైసీపీ అధినేత జగన్ చెప్పిన మావిగన్‌ స్ట్రాటజీని చంద్రబాబు ఫాలో అవుతున్నారా అని సోషల్‌మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ఇదీ జగన్ ఆలోచనను కాపీ కొట్టడం కాదని.. అమరావతికి ఆర్థికబలాన్ని తెచ్చే సహజ సిద్ధమైన చంద్రబాబు విజన్ అని టీడీపీ నేతలు వాదిస్తున్నారు.

Advertisement

Also read: ఇసుక నేలపై కాళేశ్వరం పునాది.. కట్టిన వారానికే లీకేజీ.. మంత్రి ఉత్తమ్ ఫైర్

చంద్రబాబు ప్లాన్..

ఇప్పటికిప్పుడు అంతర్జాతీయ పెట్టుబడులు, మెట్రో రైల్ ప్రాజెక్టులు, ఔటర్ రింగ్ రోడ్‌లు రావాలంటే సాధ్యం కాకపోవచ్చు. చుట్టూ ఇప్పటికే ఉన్న విజయవాడ వాణిజ్య బలం, గుంటూరు పారిశ్రామిక, విద్యా రంగాల సామర్థ్యాన్ని అమరావతికి జోడించాలన్నది చంద్రబాబు ప్లాన్. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా.. ఒకవైపు విపక్షాల 29 గ్రామాల రాజధాని అనే ప్రచారాన్ని తిప్పికొడుతూనే, మరోవైపు అమరావతి డెవలప్‌మెంట్ స్పీడ్‌ను పెంచడమే లక్ష్యంగా చంద్రబాబు ఈ మావిగన్ క్లస్టర్ మోడల్‌ను తెరపైకి తెచ్చారు. మరి చంద్రబాబు విజన్ ఏపీ ఆర్థిక ముఖచిత్రాన్ని ఎలా మార్చబోతుంది.?

Advertisement

Also read: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×