E-Paper
Advertisement

డేంజర్ బెల్స్.. ప్రపంచ చమురు మార్గాలపై మళ్లీ యుద్ధ ప్రభావం..!

డేంజర్ బెల్స్.. ప్రపంచ చమురు మార్గాలపై మళ్లీ యుద్ధ ప్రభావం..!
Advertisement

Iran Ukraine: అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ కొట్టుకుచస్తున్నాయి. ఇటు నాలుగేళ్లుగా రష్యా, ఉక్రెయిన్ రక్తం పారిస్తున్నాయి. ఈ రెండు యుద్ధాల గాయాల్ని మోస్తున్న ప్రపంచ దేశాలను ఇప్పుడు ఊహించని మరో భయం వెంటాడుతోంది. రెండు వేర్వేరు మంటలు కలిసి మహాయుద్ధమైతే.. పరిస్థితి ఏంటి? ఇరాన్- ఉక్రెయిన్ మధ్య ఏం జరుగుతుంది.

నల్లసముద్రంలో..

పశ్చిమాసియా అగ్నిగుండంలో మాడిపోతుంటే.. తూర్పు ఐరోపా మంచు.. యుద్ధంతో నెత్తురోడుతోంది. విడివిడిగా మండుతున్నఈ వార్ మంటలు మునుపెన్నడూ చూడని వినాశకర మహాయుద్ధ జ్వాలను రగిల్చేలా ఉన్నాయి. నల్లసముద్రంలో వెళ్తున్న ఇరాన్ వాణిజ్య నౌకను ఉక్రెయిన్ పేల్చేసింది. దెబ్బకు దెబ్బ తీస్తామని ఇరాన్‌ కోపంతో రగిలిపోతుంది. ఇజ్రాయెల్‌ చెబితేనే ఉక్రెయిన్‌ బాంబులు విసిరిందని టెహ్రాన్‌ ఆరోపిస్తుంటే.. రష్యాకు వెళ్లే సైనిక సామాగ్రిని నాశనం చేశామని జెలెన్‌స్కీ వాదిస్తున్నాడు.

Advertisement

Also Read: పెట్రోల్, డీజిల్ ధరల వెనుక ఉన్న అసలు కథ ఇదే.. హర్మూజ్ జలసంది రూట్ సీక్రెట్స్ ఇవే!

ఉక్రెయిన్ ఊరికే కూర్చుంటుందా?

ఇరాన్ ఏ క్షణం.. ఏ యాక్షన్ తీసుకున్నా.. ఉక్రెయిన్ ఊరికే కూర్చుంటుందా? తన దగ్గర ఉన్న ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించడానికైనా వెనుకాడదు. ఇదే జరిగితే.. ప్రపంచ దేశాలు ఏమైపోవాలి. సముద్ర మార్గాలు, చమురు సరఫరా, ప్రపంచ వాణిజ్యం, అంతర్జాతీయ భద్రతకు ముప్పు తప్పదు. ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఇంధన ధరల దాహానికి సామాన్య కుటుంబాలు విలవిలలాడిపోతాయి. ఇక్కడ ఇగోలు గెలిస్తే.. రేపటి చరిత్రకు సమాధులే సాక్ష్యలవుతాయి.

Advertisement

Also Read: ప్రపంచంలోనే తొలి సీక్రెట్ స్పై ఏజెన్సీ ఎలా పుట్టింది ? ఈ మూవీ చూస్తే షాక్ అవుతారు

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×