// // Nalgonda Pollution: దమ్ముంటే ఒక్క రాత్రి మా ఊళ్లో నిద్రపోండి..! -->
E-Paper
Advertisement

దమ్ముంటే ఒక్క రాత్రి మా ఊళ్లో నిద్రపోండి.. అధికారులకు నల్గొండ ప్రజల సవాల్!

దమ్ముంటే ఒక్క రాత్రి మా ఊళ్లో నిద్రపోండి.. అధికారులకు నల్గొండ ప్రజల సవాల్!
Advertisement

Nalgonda Pollution: చీకటి పడితే చాలు.. ఆ పల్లెల్లో మరణ మృదంగం మోగుతోంది. కంటినిండా నిద్రపోవాల్సిన వేళ గొంతులో మంట, కళ్లల్లో నీళ్లు, ఊపిరి సలపని ఆందోళన ఆ గ్రామాల ప్రజలను వెంటాడుతోంది. దమ్ముంటే ఒక్కరాత్రి మా ఊళ్లో పడుకోండని అధికారులనే సవాల్ చేస్తున్నారు. ఇంతకీ ఆ గ్రామాల్లో ఏం జరుగుతుంది. ఆ గ్రామస్తులను వెంటాడుతున్న సమస్య ఏంటి?

నల్గొండ జిల్లాలో..

పచ్చని పల్లెల్లో రాత్రయితే చాలు పీల్చే గాలి దొరక్క ప్రాణాలు విలవిలలాడుతాయి. ఇది నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలోని గ్రామాలకు శాపంగా మారిన భయానక నిజం. వెలిమినేడు, ఆరేగూడెం, పెద్దకాపర్తి గ్రామాలు కాలుష్య కోరల్లో చిక్కుకుని నరకయాతన అనుభవిస్తున్నాయి. పచ్చని పైర్లతో కలకలలాడాల్సిన భూములు రసాయనాల ఘాటుకు మాడిపోతున్నాయి. ఆరేగూడెం సమీపంలో ఉన్న డీఎన్ఎస్ గ్రీన్ ఎన్విరోస్ సంస్థకు పలు ఫార్మా కంపెనీల నుంచి నిత్యం కెమికల్ వేస్ట్ తరలిస్తున్నారు.

Advertisement

Also Read: అనసూయపై బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలు.. ఛీ అవేం మాటలు?

యాక్షన్ తీసుకుంటారా?

దీన్ని రాత్రి కాగానే ప్రధాన రహదారులపై పారబోస్తున్నారు. అసలు ఈ కంపెనీలకు అనుమతులు ఎలా ఇచ్చారంటూ ఊళ్లకి ఊళ్లే నిలదీస్తున్నాయి. తాము చెబుతున్నది అబద్ధమనిపిస్తే కలెక్టర్ అయినా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులైనా సరే కనీసం ఒక్క రాత్రి మా ఊరికి వచ్చి నిద్రపోండి అంటూ సవాల్ విసురుతున్నారు గ్రామస్తులు. ఇప్పటికైనా అధికారులు యాక్షన్ తీసుకుంటారా?

Advertisement

Also Read: కర్ణాటక కాలేజీల్లో హెచ్‌ఐవీ బాంబ్.. 7,000 మంది విద్యార్థులకు పాజిటివ్..!

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×