E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

వైసీపీ స్క్రీన్‌ప్లే.. జగన్ డైరెక్షన్.. విగ్రహాల ధ్వంసం వెనుక నిజాలు ఇవే- ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

వైసీపీ స్క్రీన్‌ప్లే.. జగన్ డైరెక్షన్.. విగ్రహాల ధ్వంసం వెనుక నిజాలు ఇవే- ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

GV Anjaneyulu: వినుకొండ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు (ఎమ్మెల్యే) జీవీ ఆంజనేయులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, స్థానిక నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వైసిపి కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. నంద్యాల ఘటన వెనుక వైసిపి హస్తం నంద్యాలలో వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన వెనుక వైసిపి నాయకులే ఉన్నారని ఆంజనేయులు స్పష్టం చేశారు. కావాలనే ఈ విధ్వంసానికి ఒడిగట్టి, రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు […]

శ్రీపెరంబుదూర్ హ్యుందాయ్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం!

శ్రీపెరంబుదూర్ హ్యుందాయ్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం!

Hyundai Fire: తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రముఖ హ్యుందాయ్ కార్ల తయారీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కంపెనీలోని ఒక విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో ప్లాంట్‌లో విధుల్లో ఉన్న కార్మికులు తీవ్ర భయాందోళనలకు గురై ప్రాణాలు దక్కించుకోవడానికి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది పలు ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. […]

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 6 మృతి, 10 మందికి తీవ్ర గాయాలు!
వర్షం వస్తోందని చెట్టు కిందకు వెళ్లారు.. ఇంతలోనే ఊహించని ఘోరం!
సీఎం రేవంత్‌కు మాజీ గవర్నర్ కీలక సూచన.. ఆ ఒక్క నిర్ణయంతో యువతలో మార్పు ఖాయం!
నాడు చంద్రబాబు.. నేడు రేవంత్ రెడ్డి.. ఉచిత విద్యుత్‌పై ఇద్దరిదీ ఒకే కుట్ర- జీవన్ రెడ్డి

నాడు చంద్రబాబు.. నేడు రేవంత్ రెడ్డి.. ఉచిత విద్యుత్‌పై ఇద్దరిదీ ఒకే కుట్ర- జీవన్ రెడ్డి

BRS Leaders: జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రులు తాటిపర్తి జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, జెడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై వారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి మాటలకు, చేతలకు పొంతన లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టబోమని చెప్తూనే, ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు ఎందుకు పెడుతున్నారో సమాధానం చెప్పాలని […]

పార్టీ మారినోళ్లకు పీటలు.. మాకు అవమానాలా? బీఆర్ఎస్ ఇన్‌ఛార్జులను నిలదీసిన ఉద్యమకారులు

పార్టీ మారినోళ్లకు పీటలు.. మాకు అవమానాలా? బీఆర్ఎస్ ఇన్‌ఛార్జులను నిలదీసిన ఉద్యమకారులు

BRS Activists: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్ పట్టణంలోని శ్రీ గార్డెన్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం వేదికగా తెలంగాణ ఉద్యమకారుల ఆవేదన వ్యక్తమైంది. మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్‌చార్జి రాగిడి లక్ష్మారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ ఇన్‌చార్జి చామకూర మహేందర్‌రెడ్డి సమక్షంలోనే ఉద్యమకారులు తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. ఉద్యమకారుల నిర్లక్ష్యం.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తమలాంటి ఉద్యమకారులను పార్టీ నాయకత్వం పూర్తిగా విస్మరించిందని వారు మండిపడ్డారు. […]

ఇదెక్కడి విచిత్రం సామి! 20 ఏళ్ల తర్వాత వచ్చిన ప్రభుత్వ ఉద్యోగం.. ట్విస్ట్ ఏంటంటే?
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం వేళ.. విశాఖ ప్రజల్లో కొత్త టెన్షన్.. ఎందుకంటే?
పెద్దపల్లికి గుడ్‌న్యూస్.. త్వరలోనే అందుబాటులోకి సరికొత్త బస్ డిపో!
యూత్ డిక్లరేషన్‌పై రాహుల్ గాంధీని నిలదీయండి.. ముషీరాబాద్ వేదికగా కేటీఆర్ సంచలన పిలుపు!

యూత్ డిక్లరేషన్‌పై రాహుల్ గాంధీని నిలదీయండి.. ముషీరాబాద్ వేదికగా కేటీఆర్ సంచలన పిలుపు!

KTR: బ్యూరో స్వేచ్ఛ: యూత్ డిక్లరేషన్ పేరిట తెలంగాణ నిరుద్యోగ విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసంపై రాహుల్ గాంధీని నిలదీయాలని బీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి ముషీరాబాద్ నియోజకవర్గానికి రాహుల్ గాంధీని తీసుకువచ్చి అడ్డగోలు హామీలిచ్చి ఆ తరువాత అందరినీ దగా చేశారన్నారు. రాహుల్ గాంధీ వచ్చి డిక్లరేషన్ల పేరుతో ఉద్యోగాలు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని అడ్డగోలు హామీలు ఇచ్చి, విద్యావంతులైన యువకులతో కూడా ఓట్లు వేయించుకొని ఇప్పటిదాకా కనీసం […]

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!
మీనాక్షి నటరాజన్‌తో జగ్గారెడ్డి భేటీ.. అసలు నిజాలు ఇవే!
ఇది దొరల ప్రభుత్వం కాదు.. పేదోడి సర్కార్.. కేసీఆర్ పాలనపై మంత్రి పొంగులేటి షాకింగ్ కామెంట్స్!

ఇది దొరల ప్రభుత్వం కాదు.. పేదోడి సర్కార్.. కేసీఆర్ పాలనపై మంత్రి పొంగులేటి షాకింగ్ కామెంట్స్!

housing scheme: స్వేచ్ఛ బ్యూరో: ప్రజాప్రభుత్వం పేదోళ్ల పక్షపాతిగా వ్యవహరిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ..పేదల కష్టాలు తెలిసిన సర్కార్…ఆ సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ప్రజల అభిప్రాయాలను, ఆలోచనలను పరిగణలోకి తీసుకుంటూ ముందుకు సాగుతుందన్నారు. ఇది దొరల ప్రభుత్వం కాదని నొక్కి చెప్పారు. ఇక ప‌ట్ట‌ణ పేద‌ల జీవ‌నోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివ‌సించే ప్రాంతాల ప‌రిధిలోనే అధునాతనమైన ఇందిర‌మ్మ ఇళ్ల‌ను క‌ట్టి ఇస్తామ‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హామీ ఇచ్చారు. […]

సైబర్ సీఐ లంచం దందా.. బాధితుడిని ఎలా బెదిరించాడో తెలిస్తే షాకవుతారు!

Big Stories

Advertisement
×