// // Read news articles, stories, and updates written by Vamsi on Staging.BigTvLive. Explore latest contributions and insights.
E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!
నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!
పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

Charan Kaushik Yadav: స్వేచ్ఛ బ్యూరో: కేటీఆర్ కాలకేయ తారకరామారావు గా మారిండని కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ చరణ్​ కౌశిక్ యాదవ్ ఫైర్ అయ్యారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ ప్యూచర్ లేని నాయకుడన్నారు. భవిష్యత్ లేనిది ఫ్యూచర్ సిటీకి కాదని, కల్వకుంట్ల కుటంబానికి అన్నారు. తెలంగాణకు వచ్చే పెట్టుబడులను అడ్డుకునే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ఇక రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గించేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారన్నారు. కేటీఆర్, పవన్ కలిసి అలజడి సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు […]

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!
పవన్ సభ వెనుక.. కేటీఆర్, హరీశ్ రావు కుట్ర.. కాంగ్రెస్ నేత సంచలనం
టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్..  ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

ICFAI Admissions: నాణ్యమైన విద్య, పరిశ్రమలకు అనుగుణమైన బోధన, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చేICFAI Foundation for Higher Education (IFHE), హైదరాబాద్ 2026 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లను ప్రారంభించింది. NAAC నుంచి అత్యున్నత A++ గ్రేడ్పొందిన ఈ విశ్వవిద్యాలయం, విద్యార్థులను భవిష్యత్ అవసరాలకు సిద్ధం చేసే విద్యా విధానంతో ప్రత్యేక గుర్తింపు పొందింది. అందుబాటులో ఉన్న కోర్సులు ICFAI హైదరాబాద్‌లో మేనేజ్‌మెంట్, లా, ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, సోషల్ సైన్సెస్, కామర్స్ తదితర విభాగాల్లో వివిధ అండర్‌గ్రాడ్యుయేట్, […]

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!
ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి
విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!
దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

Hyderabad: హైదరాబాద్‌లోని మాదాపూర్ దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నాగోల్ ప్రాంతానికి చెందిన రోజా ర‌మ‌ణి (26) అనే యువ‌తి కేబుల్ బ్రిడ్జి పైనుండి దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్పడింది. ఆమె మాదాపూర్‌లోని మెడికవర్ ఆసుపత్రిలో అకౌంటెంట్‌గా ప‌ని చేస్తోంది. రోజా రమణి ఒక్కసారిగా కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, ఆమె దుర్గంచెరువులోకి దూకిన దృశ్యాలు […]

ఉపాధి కూలీలకు ‘గుండు’ గండం.. యాప్‌లో విచిత్ర సమస్య!
‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి
గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?
బీజేపీ లేకపోతే తెలంగాణే లేదు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ టార్గెట్‌గా ఢిల్లీలో ఎన్డీయే కూటమి గర్జన!

బీజేపీ లేకపోతే తెలంగాణే లేదు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ టార్గెట్‌గా ఢిల్లీలో ఎన్డీయే కూటమి గర్జన!

Telangana: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ ప్రజల కలలను సాకారం చేయడంలో కాంగ్రెస్ ఫెయిలయిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా ఘాటుగా విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో తెలంగాణ భవన్ లో మంగళవారం వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నితిన్ నబీన్ సిన్హా హైజరై అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల జ్ఞాపకాలతో కూడిన ఫొటో ప్రదర్శనను తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ […]

నేను డాక్టర్ అవ్వాలనుకున్నా.. కానీ: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

నేను డాక్టర్ అవ్వాలనుకున్నా.. కానీ: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Mahesh Goud: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో ఆరు లక్షల కోట్లు అప్పు ఉన్నా…అభివృద్ధి, సంక్షేమం ఆగలేదని టీపీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్ గౌడ్ తెలిపారు. మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ..డాక్టర్ సెల్ ఇంత సమర్థవంతంగా ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కమిటీ వేయడం ఆషామాషీ కాదని, పార్టీ కోసం సమయం కేటాయించినందుకు డాక్టర్స్ అందరికీ ధన్యవాదాలు చెప్పారు.తాను డాక్టర్ అవ్వాలని అనుకున్నానని, కానీ కొన్ని పరిస్థితుల వల్ల కాలేకపోయానన్నారు. వైద్య, విద్యకు ప్రాధాన్యత సమాజంలో నిష్ణాత్తులైన డాక్టర్లు వస్తున్నారని, […]

Big Stories

Advertisement
×