E-Paper
Advertisement

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి
Advertisement

Delhi Restaurant Fire: దేశ రాజధాని ఢిల్లీలో ఒక ఘోర అగ్నిప్రమాదం జరిగింది. దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రముఖ రెస్టారెంట్‌లో అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం ఎంత వేగంగా వ్యాపించిందంటే, లోపల ఉన్నవారు బయటపడే లోపే దట్టమైన పొగ, మంటలు ముంచెత్తాయి. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 21 మంది ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, ప్రమాద సమయంలో రెస్టారెంట్‌లో జనం రద్దీగా ఉండటంతో..  లోపలే చిక్కుకున్నమరో 40 మందిని కాపాడిన సహాయక బృందాలు.  ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చి, లోపల ఉన్నవారిని సురక్షితంగా బయటకు తీసుకురావడమే లక్ష్యంగా రెస్క్యూ టీమ్స్ శ్రమిస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×