E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

హైదరాబాద్‌ వాన బీభత్సం.. సీఎం రేవంత్ రెడ్డి విమానం దారి మళ్లింపు.. ఎక్కడికంటే?

హైదరాబాద్‌ వాన బీభత్సం.. సీఎం రేవంత్ రెడ్డి విమానం దారి మళ్లింపు.. ఎక్కడికంటే?

Revanth Reddy: హైదరాబాద్‌లో హఠాత్తుగా మారిన వాతావరణం, కురుస్తున్న భారీ వర్షాలు ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సాధారణ ప్రజలకే కాదు, సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ఈ వాతావరణం వల్ల ప్రయాణంలో అంతరాయం తప్పలేదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానం వాతావరణం అనుకూలించకపోవడంతో బెంగళూరుకు మళ్లించాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని శుక్రవారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ఇండిగో విమానంలో హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు. షెడ్యూల్ ప్రకారం ఈ […]

మియాపూర్‌లో విషాదం.. చిన్నారితో ఆరో అంతస్తు నుంచి దూకిన మహిళ
హైదరాబాద్ భారీ వర్షం .. పలు ప్రాంతాల్లో నిలిచిన విద్యుత్

హైదరాబాద్ భారీ వర్షం .. పలు ప్రాంతాల్లో నిలిచిన విద్యుత్

Rain: హైదరాబాద్‌ ప్రజలకు ఎట్టకేలకు ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న నగరవాసులను వరుణుడు పలకరించాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి, భారీ వర్షం దంచికొడుతోంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పటాన్‌చెరు, మియాపూర్, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, KPHB, యూసఫ్‌గూడ, మల్కాజిగిరి వంటి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షం పడుతోంది. ఈ అకస్మాత్తు వానతో వేడి వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. అయితే, […]

భార్యతో వివాహేతర సంబంధం.. డ్రైవర్‌ను చంపి సిమెంట్ పైపులో దాచేసిన యజమాని!
తెలంగాణ కాంగ్రెస్ సరికొత్త యాక్షన్ ప్లాన్.. రంగంలోకి బూత్ లెవల్ ఏజెంట్లు!

తెలంగాణ కాంగ్రెస్ సరికొత్త యాక్షన్ ప్లాన్.. రంగంలోకి బూత్ లెవల్ ఏజెంట్లు!

Electoral Roll: స్వేచ్ఛ బ్యూరో: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ పిలుపునిచ్చారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ).. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా బీఎల్ఏలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొన్న ఆయన, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు ఎలా పనిచేయాలో దిశా నిర్దేశం చేశారు. […]

హెల్త్ కార్డుల ఇష్యూపై వెనక్కి తగ్గేదే లేదు.. ప్రభుత్వానికి బీఆర్ఎస్ అల్టిమేటం!
మేడ్చల్‌లో చైన్ స్నాచింగ్ కలకలం.. అంతరాష్ట్ర దొంగ అరెస్ట్!
ఛత్తీస్‌గఢ్ సీఎంతో మంత్రి ఉత్తమ్ భేటీ.. సమ్మక్క-సారక్క ప్రాజెక్టుపై చర్చ

ఛత్తీస్‌గఢ్ సీఎంతో మంత్రి ఉత్తమ్ భేటీ.. సమ్మక్క-సారక్క ప్రాజెక్టుపై చర్చ

Uttam Kumar: స్వేచ్ఛ బ్యూరో: గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన సమ్మక్క–సారక్క బ్యారేజ్ అనుమతుల సాధనలో మరో కీలక ముందడుగు పడిందని మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌కు గురువారం రాత్రి వచ్చిన ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి తో పార్క్ హయత్‌లో రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారుల బృందంతో కలిసి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఛత్తీస్‌గఢ్–తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన సమ్మక్క–సారక్క ప్రాజెక్టుపై సుదీర్ఘంగా చర్చించారు. ఛత్తీస్‌గఢ్ […]

ఎవరి కోసం, ఏ పైరవీల కోసం జీవోను ఆపారు? ప్రభుత్వాన్ని నిలదీసిన కవిత
కేశినేని బ్రదర్స్ ‘ఈడీ’ వార్.. అన్న వేసిన ప్లాన్‌కు తమ్ముడు డిఫెన్స్‌లో పడతాడా?
మైనర్ బాలికపై అత్యాచారం.. ఆటో డ్రైవర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష
క్రికెట్ పిచ్‌పై మల్లారెడ్డి మాస్ బ్యాటింగ్.. మేడ్చల్‌లో సీఎంఆర్ స్కూల్స్ షురూ!

క్రికెట్ పిచ్‌పై మల్లారెడ్డి మాస్ బ్యాటింగ్.. మేడ్చల్‌లో సీఎంఆర్ స్కూల్స్ షురూ!

Malla Reddy: స్వేచ్ఛ బ్యూరో : మేడ్చల్, శామీర్‌పేట్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీఎంఆర్, మల్లారెడ్డి పాఠశాలలను మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేశారు. బ్యాటింగ్ చేస్తూ విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. మేడ్చల్ నియోజకవర్గ ప్రజలు తనను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ఆశీర్వదించారని, వారికి కృతజ్ఞతగా వారి పిల్లలకు తక్కువ ఫీజుతో కార్పొరేట్ స్థాయి విద్య అందించాలనే ఉద్దేశంతో నియోజకవర్గంలోని […]

రోజంతా ఇంట్లోనే ఉంటావుగా.. ఏం చేస్తావు? అనేవారికి సుప్రీంకోర్టు చెంపదెబ్బ!
రోడ్లపై ‘V2V’ విప్లవం.. వాహనమే చెబుతుంది.. ‘నేనొస్తున్నా జాగ్రత్త’ అని!
వినాశనం నుంచి వికాసం వైపు.. రెండేళ్లలో మారిన ఏపీ రూపురేఖలు!

Big Stories

Advertisement
×