E-Paper
Advertisement

హైదరాబాద్ భారీ వర్షం .. పలు ప్రాంతాల్లో నిలిచిన విద్యుత్

హైదరాబాద్ భారీ వర్షం .. పలు ప్రాంతాల్లో నిలిచిన విద్యుత్
Advertisement

Rain: హైదరాబాద్‌ ప్రజలకు ఎట్టకేలకు ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న నగరవాసులను వరుణుడు పలకరించాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి, భారీ వర్షం దంచికొడుతోంది.

ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పటాన్‌చెరు, మియాపూర్, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, KPHB, యూసఫ్‌గూడ, మల్కాజిగిరి వంటి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షం పడుతోంది. ఈ అకస్మాత్తు వానతో వేడి వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో జనం ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

అయితే, ఈ భారీ వర్షం కారణంగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. పలు ప్రధాన రహదారులపై నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే, ఉరుములు, పిడుగుల ధాటికి నగరంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు.

Also read: భార్యతో వివాహేతర సంబంధం.. డ్రైవర్‌ను చంపి సిమెంట్ పైపులో దాచేసిన యజమాని!

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×