E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

Kolikapudi Controversy: రోడ్లు లేవు.. ఉద్యోగాలు రావు! ఎమ్మెల్యే వాట్సాప్ స్టేటస్ వెనుక అసలు వ్యూహం ఇదేనా?

Kolikapudi Controversy: రోడ్లు లేవు.. ఉద్యోగాలు రావు! ఎమ్మెల్యే వాట్సాప్ స్టేటస్ వెనుక అసలు వ్యూహం ఇదేనా?

Kolikapudi Controversy: తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సొంత ప్రభుత్వంపై వ్యతిరేకంగా వరుసగా సోషల్ మీడియా స్టేటస్‌లతో సంచలనం సృష్టిస్తున్నారు. “పల్లెలు కన్నీరు పెడుతున్నాయి, రోడ్లు సరిగా లేవు, ఉద్యోగాలు రావడం లేదంటూ ఆయన పెట్టిన పోస్టులు నియోజకవర్గంలోను, పార్టీలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ చర్యలతో ఆయన సొంత పార్టీతో తెగదెంపులకు సిద్ధమవుతున్నారా అన్న సందేహాలు రేకెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా అసెంబ్లీ లాబీలో చోటుచేసుకున్న పరిణామంతో కొలికపూడి ఫ్యూచర్‌‌ ఏంటనేది ఆసక్తి రేపుతోంది. నిత్యం […]

Air India Flight: బ్లాక్ బాక్స్ విప్పిన భయంకర నిజం.. టేకాఫ్ అయిన 32 సెకన్లకే అసలేం జరిగింది?
Food Discrimination: శ్రమ నీది.. అండ మాది.. కోవా బన్ వ్యాపారికి సోషల్ మీడియా సెల్యూట్!
Appalanaidu on Jagan: విశాఖ ప్యాలెస్ కోసం గీతంపై కుట్రలు.. గత పాలనపై ఎంపీ సంచలన ఆరోపణలు

Appalanaidu on Jagan: విశాఖ ప్యాలెస్ కోసం గీతంపై కుట్రలు.. గత పాలనపై ఎంపీ సంచలన ఆరోపణలు

Appalanaidu on Jagan: విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓర్పు లేదని.. అందుకే ఈ ప్రాంత ప్రగతిని అడ్డుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ వల్లనే ఉత్తరాంధ్రలో ఐటీ రంగం, పరిశ్రమలు విస్తరిస్తున్నాయని కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో లోకేష్ చొరవ తీసుకుని కంపెనీలకు భూములు కేటాయిస్తుంటే.. దానిపై వైసీపీ నేతలు […]

Raghavender Reddy: ఊరికి కరెంట్, రోడ్లు, 60 ఇల్లులు ఇచ్చారు..! సార్ ఎంత మంచివారంటే.. గ్రామస్తులు ఎమోషనల్
Raghavender Reddy: బిగ్ టీవీ చైర్మన్ తండ్రి మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి
Errabelli Dayakar: వెన్నం కుటుంబానికి తీరని లోటు.. రాఘవేందర్ రెడ్డి మృతికి ఎర్రబెల్లి సంతాపం
CM Revanth: వెన్నం రాఘవేంద్ర రెడ్డి కన్నుమూత..  నివాళులర్పించిన ముఖ్యమంత్రి
Raghavender Reddy: బిగ్ టీవీ అధినేత ఇంట్లో విషాదం.. వెన్నం రాఘవేందర్ రెడ్డి కన్నుమూత
Allu Arjun: ఐకాన్ స్టార్ చుట్టూ ’42 రూల్స్’ సెగ.. ఇది ప్రోటోకాలా? లేక అహంకారమా?
Dhoolipet Drug Bust: ధూళిపేట్‌లో ఎక్సైజ్ పోలీసుల మెరుపు దాడులు.. భారీగా గంజాయి స్వాధీనం, పలువురు అరెస్ట్!
Fire Safety Awareness: వ్యాపారులకు హైడ్రా ‘డెడ్ లైన్’.. మార్చి నుంచి ముమ్మర తనిఖీలు!

Fire Safety Awareness: వ్యాపారులకు హైడ్రా ‘డెడ్ లైన్’.. మార్చి నుంచి ముమ్మర తనిఖీలు!

Fire Safety Awareness: నిప్పుతో ఊహించ‌ని ముప్పు ఉంటుంది. 30 సెకెండ్ల స‌మ‌యంలో మంట‌లు వ్యాపించే ప‌రిస్థితి ఉంది. వ‌చ్చేది వేస‌వి కాలం.. జాగ్ర‌త్త‌లు తీసుకుంటే అగ్ని ప్ర‌మాదాల‌ను నివారించ‌వ‌చ్చు. అగ్ని మాప‌క నిబంధ‌న‌ల‌న్నీ తూచా త‌ప్ప‌కుండా అంద‌రూ పాటించాలి. వ‌చ్చేది వేస‌వి కాలం.. మ‌రింత ప్ర‌మాదం పొంచి ఉంది. న‌గ‌రంలో జ‌రిగిన అనేక అగ్ని ప్ర‌మాదాల‌ను ప‌రిశీలిస్తే నిబంధ‌న‌లు పాటించ‌క‌పోవ‌డ‌మే ప్ర‌ధాన కార‌ణంగా క‌నిపిస్తోంది. అందుకే హైడ్రా అగ్ని ప్ర‌మాదాల‌పై దృష్టి పెట్టింది. ఈ క్ర‌మంలోనే […]

Synthetic Drugs: డ్రగ్స్ మాఫియాపై ‘ఈగల్’ పంజా.. తెలంగాణలో సింథటిక్ డ్రగ్స్ అంతమే లక్ష్యం!
HYDRAA: ఆక్రమణలపై హైడ్రా పంజా.. రూ. 2200 కోట్ల విలువైన భూమి స్వాధీనం!
Aswaraopeta: ఇచ్చిన డబ్బులు, కుక్కర్లు వెనక్కి ఇచ్చేయండి.. ఓటర్ల ఇళ్ల ముందు కాంగ్రెస్ అభ్యర్థి రచ్చ

Aswaraopeta: ఇచ్చిన డబ్బులు, కుక్కర్లు వెనక్కి ఇచ్చేయండి.. ఓటర్ల ఇళ్ల ముందు కాంగ్రెస్ అభ్యర్థి రచ్చ

Aswaraopeta: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో చోటుచేసుకున్న ఓ ఘటన రాజకీయ వర్గాల్లోనూ, సామాన్య ప్రజల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల వేళ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు చేసే ప్రయత్నాలు ఒక్కోసారి వికటిస్తే ఎంతటి విపరీత పరిణామాలకు దారితీస్తాయో ఈ ఉదంతం నిదర్శనంగా నిలుస్తోంది. అశ్వారావుపేట మున్సిపాలిటీలోని 10వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రమేశ్.. ప్రచార సమయంలో ఓటర్లకు నగదుతో పాటు కుక్కర్లను పంపిణీ చేశారు. అయితే.. పోలింగ్ ముగిసిన తర్వాత […]

Big Stories

Advertisement
×