E-Paper
Advertisement

Raghavender Reddy: బిగ్ టీవీ అధినేత ఇంట్లో విషాదం.. వెన్నం రాఘవేందర్ రెడ్డి కన్నుమూత

Raghavender Reddy: బిగ్ టీవీ అధినేత ఇంట్లో విషాదం.. వెన్నం రాఘవేందర్ రెడ్డి కన్నుమూత
Advertisement

Raghavender Reddy:  బిగ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానెల్స్ చైర్మన్ వెన్నం విజయ్ కాంత్ రెడ్డి తండ్రి.. సామాజిక కార్యకర్త వెన్నం రాఘవేందర్ రెడ్డి (79) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. మహబూబాబాద్ జిల్లా సంవిధాన్ బచావో కమిటీ సభ్యుడిగా ఆయన విశేష సేవలు అందించారు.

రాఘవేందర్ రెడ్డి స్వస్థలమైన మహబూబాబాద్ జిల్లా రెడ్యాలలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, రాజకీయ ప్రముఖులు , జర్నలిస్టులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ.. విజయ్ కాంత్ రెడ్డి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Advertisement

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×