E-Paper
Advertisement

CM Revanth: వెన్నం రాఘవేంద్ర రెడ్డి కన్నుమూత.. నివాళులర్పించిన ముఖ్యమంత్రి

CM Revanth: వెన్నం రాఘవేంద్ర రెడ్డి కన్నుమూత..  నివాళులర్పించిన ముఖ్యమంత్రి
Advertisement

CM Revanth: బిగ్ టీవీ (Big TV) గ్రూప్ ఆఫ్ ఛానెల్స్ చైర్మన్ వెన్నం విజయ్ రెడ్డి తండ్రి వెన్నం రాఘవేంద్ర రెడ్డి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. రాఘవేంద్ర రెడ్డి మరణవార్త విన్న ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. విజయ్ రెడ్డి తండ్రి మరణం ఆయన కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. శోకతప్త హృదయంతో ఉన్న వారి కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేశారు. రాఘవేంద్ర రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని..  ఈ కష్టసమయంలో ఆ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆయన ప్రార్థించారు.

Advertisement

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×