// // Read news articles, stories, and updates written by Perumandla Venkatesh on Staging.BigTvLive. Explore latest contributions and insights.
E-Paper
Advertisement
Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

Palamuru: స్వేచ్చ బ్యూరో: ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా నీటిపారుదల ప్రాజెక్టులను వేగవంతం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి జూన్ 4, 5 తేదీల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. పలు ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌లను పరిశీలించడంతో పాటు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. ఏర్పాట్ల ప‌రిశీలన.. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో నేపథ్యంలో జ‌డ్చ‌ర్లలోని క‌ల్వ‌కుర్తి ఎక్స్ రోడ్ వ‌ద్ద‌ హెలిప్యాడ్, భద్రతా ఏర్పాట్లను ప్ర‌భుత్వ విప్ యెన్నెం శ్రీనివాస్ రెడ్డి, […]

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Farmer DISCOM: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ అన్నదాతల కష్టాలను తీర్చి, వ్యవసాయ రంగానికి మరింత నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ను అందించాలనే సత్సంకల్పంతో ప్రభుత్వం తలపెట్టిన ‘రైతు డిస్కం’ ఆశయానికి తొలి అడుగులోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేళ, రైతులకు కానుకగా ఈ నూతన డిస్కంను అంకితం చేయాలని ప్రభుత్వం అహర్నిశలు శ్రమించినప్పటికీ, సాంకేతిక, అధికారిక అనుమతుల జాప్యం కారణంగా రైతు డిస్కం కార్యకలాపాలు ప్రారంభమయ్యేందుకు మరింత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ […]

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?
పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ల బదిలీల్లో అక్రమాలు.. సస్పెన్షన్‌లో ఉన్న అధికారులకు పోస్టింగులు

పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ల బదిలీల్లో అక్రమాలు.. సస్పెన్షన్‌లో ఉన్న అధికారులకు పోస్టింగులు

Engineer Transfers: స్వేచ్చ బ్యూరో: స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్న మున్సిపల్ శాకలోని కీలకమైన పబ్లిక్ హెల్త్ విభాగంలో ఇంజనీర్ల బదిలీల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్కారు జారీ చేసిన జీవోలకు విరుద్దంగా ఈ బదిలీలు ఇష్టారాజ్యంగా జరిగినట్లు కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పబ్లిక్ హెల్త్ విభాగంలోని ఓ కీలక అధికారి పబ్లిక్ హెల్త్ విభాగంలోని ఇతర అధికారులతో పాటు మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులను తప్పుదోపట్టిస్తూ ఈ బదిలీలు చేపట్టినట్లు కూడా […]

కాకరేపుతున్న తెలంగాణ పాలిటిక్స్.. మళ్లీ ప్రాంతీయ బేస్‌లో పొలిటికల్ వార్..?

కాకరేపుతున్న తెలంగాణ పాలిటిక్స్.. మళ్లీ ప్రాంతీయ బేస్‌లో పొలిటికల్ వార్..?

Telangana Politics: స్వేచ్ఛ బ్యూరో: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మళ్లీ పాత రోజులు గుర్తొస్తున్నాయి. రాష్ట్ర విభజన జరిగి ఏళ్లు గడుస్తున్నా.. ‘ప్రాంతీయ సెంటిమెంట్’అనే పదునైన ఆయుధాన్ని రాజకీయ పార్టీలు మళ్లీ దూసేందుకు సిద్ధమవుతున్నాయి. నిన్నమొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా ‘ఆంధ్ర పార్టీలు – తెలంగాణ అస్తిత్వం’అనే పాత నినాదం వైపు మళ్లుతోంది. మొన్న టీడీపీ ఇచ్చిన హింట్లు, తాజాగా జనసేన చేసిన ప్రకటనలతో తెలంగాణలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. వచ్చే అసెంబ్లీ […]

అశ్వారావుపేటలో కోట్ల విలువైన సర్కారు భూమి మాయం.. ప్రైవేట్ వ్యక్తులకు 15 ఎకరాలు అమ్మేసిన శ్రీమంతుడు!
ప్రభుత్వం పాఠశాలలో మెరిసిన ముత్యం.. బాసర ఐఐఐటీకి ఎంపికైన హుజూరాబాద్ విధ్యార్ధిని..?
సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?
Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!
మీ బుద్ధి మారదా అంటూ.. సొంత పార్టీ నేతలకు బీజేపీ బాస్ వార్నింగ్..!
కేటీఆర్ నోట ఊహించని బూతులు.. కాంగ్రెస్ సర్కార్ పై కేటీఆర్ ఫైర్..!
Cellar Safety: సెల్లార్ల పై జీహెచ్ఎంసీ సంచలన నిర్ణయం..?
ఉద్యోగుల బదిలీలపై మళ్లీ బ్రేక్.. ఆరు నెలల దాకా అస్సలు కుదరదన్న సర్కార్!
Monsoon Preparedness: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్: వానొస్తే కాపాడేందుకు హైడ్రా అదిరిపోయే ప్లాన్..!

Monsoon Preparedness: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్: వానొస్తే కాపాడేందుకు హైడ్రా అదిరిపోయే ప్లాన్..!

Monsoon Preparedness: స్వేచ్ఛ బ్యూరో: వర్షాకాలం సమీపిస్తుండటంతో హైదరాబాద్ మహానగరాన్ని వరద ముప్పుు నుంచి కాపాడేందుకు హైడ్రా బీ రెడీ అంటుంది. గతేడాది కురిసిన భారీ వర్షాల సమయంలో నగరంలోని అనేక కాలనీలు, రహదారులు నీట మునిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ముందస్తు చర్యలకు హైడ్రా శ్రీకారం చుట్టింది. హైడ్రా, జీహెచ్ఎంసీ, మల్కాజ్ గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లు, జలమండలి, ట్రాఫిక్ పోలీసులు, విద్యుత్ శాఖ, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకుంటూ సమగ్ర మాన్సూన్ యాక్షన్ ప్లాన్ […]

తెలంగాణ మంత్రి వర్గ విస్తరనకు ఖర్గే గ్రీన్ సిగ్నల్.. చాన్స్‌దక్కే ముగ్గురు లీడర్లు వీళ్లే..!

Big Stories

Advertisement
×