E-Paper
Advertisement

నా పేరు మార్క విజ‌య్. బిగ్ టీవీ వెబ్ సైట్‌లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. తాజా వార్తలు, ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, వైరల్, టెక్ విభాగాలకు చెందిన వార్తా కథనాలు అందిస్తుంటాను. నాకు జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్ర‌ముఖ షార్ట్ న్యూస్ యాప్ ఛోటా న్యూస్ లో, కొన్ని వెబ్ సైట్ల‌కు ఫ్రీలాన్స‌ర్ గా పనిచేశాను.

Thatikonda Rajaiah: కడియం శ్రీహరికి పోయేకాలం వచ్చింది.. సిగ్గుంటే రాజీనామా చెయ్: తాటికొండ రాజయ్య ఫైర్

Thatikonda Rajaiah: కడియం శ్రీహరికి పోయేకాలం వచ్చింది.. సిగ్గుంటే రాజీనామా చెయ్: తాటికొండ రాజయ్య ఫైర్

Thatikonda Rajaiah: స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దాఖలు చేసిన అఫిడవిట్‌పై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వరంగల్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కడియం శ్రీహరికి పోయేకాలం వచ్చిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వయసు మళ్ళిన దశలో ‘రామా.. కృష్ణా..’ అనుకుంటూ దైవచింతనతో బతకాల్సింది పోయి, “రాజకీయ వ్యభిచారానికి” పాల్పడుతున్నారని తీవ్ర పదజాలంతో దూషించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టంతో గెలిచి, ఇప్పుడు వారిని నట్టేట ముంచారని, ఘన్‌పూర్ నియోజకవర్గ ప్రజల ఉసురు […]

Panchayat Elections Live Updates: పల్లె పోరులో హస్తం హవా.. పంచాయతీ పోరులో సత్తా చాటిన ట్రాన్స్‌జెండర్..
Thoothukudi Gang Rape: తమిళనాడులో దారుణం.. భర్త కళ్ల ముందే భార్యపై సామూహిక అత్యాచారం..
Jhansi Reddy: పాలకుర్తిలో ఝాన్సీ రెడ్డికి వరుస షాకులు.. దేవరుప్పులలో కాంగ్రెస్ రెబల్ ఘన విజయం
BRS vs Congress: స్పీకర్ తీర్పు రాజ్యాంగ విరుద్ధం.. రాహుల్ గాంధీ ‘రాజ్యాంగ రక్షణ’ నినాదం బూటకం: హరీశ్ రావు
Bhumana Karunakar Reddy: ఒబెరాయ్ కోసం టీటీడీ భూములు ధారాదత్తం: చంద్రబాబుపై భూమన తీవ్ర ఆరోపణలు
Jairam Ramesh: గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్‌లంటే బీజేపీకి అంత అక్కసు ఎందుకు? జైరాం రమేష్ ఫైర్
RFCL Review: ఆర్ఎఫ్‌సీఎల్ ఉత్పత్తిలో తెలంగాణకు 70% వాటా ఇవ్వాల్సిందే: మంత్రులు

RFCL Review: ఆర్ఎఫ్‌సీఎల్ ఉత్పత్తిలో తెలంగాణకు 70% వాటా ఇవ్వాల్సిందే: మంత్రులు

RFCL Review:రామగుండం ఎరువుల కర్మాగారం (RFCL)లో ఉత్పత్తి అయ్యే యూరియాలో తెలంగాణ రాష్ట్రానికి కేటాయింపులు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. రవాణా ఖర్చులు తగ్గించుకోవడానికి, రైతులకు సకాలంలో ఎరువులు అందించడానికి స్థానికంగా ఉత్పత్తి అయ్యే ఎరువులో కనీసం 70 శాతం తెలంగాణకే కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించింది. ఈ మేరకు సచివాలయంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంయుక్తంగా ఆర్ఎఫ్‌సీఎల్ అధికారులతో ఉన్నత స్థాయి […]

Mothe Village: జగిత్యాల జిల్లా మోతె గ్రామంలో విచిత్ర ఘటన..  మంత్రాలు వాపస్‌ తీసుకోవాలంటూ వింత ర్యాలీ.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతితో గ్రామంలో కలకలం

Mothe Village: జగిత్యాల జిల్లా మోతె గ్రామంలో విచిత్ర ఘటన..  మంత్రాలు వాపస్‌ తీసుకోవాలంటూ వింత ర్యాలీ.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతితో గ్రామంలో కలకలం

Mothe Village: జగిత్యాల జిల్లా అర్బన్ మండలం మోతె గ్రామంలో మంగళవారం రాత్రి ఒక విచిత్రమైన, ఆందోళనకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఉన్నత చదువులు చదివి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న ఓ యువతి మృతికి చేతబడి, మంత్రాలే కారణమంటూ ఆమె కుటుంబ సభ్యులు నమ్మడమే కాకుండా.. చేసిన మంత్రాలను వెనక్కి తీసుకోవాలంటూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ ఘటనతో గ్రామస్తులు ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మోతె గ్రామానికి చెందిన ఓ యువతి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ […]

Madhavaram Krishna Rao: ఐడీపీఎల్ భూములపై విజిలెన్స్ విచారణ.. దమ్ముంటే నిరూపించండి: ఎమ్మెల్యే కృష్ణారావు సవాల్
MGNREGA Name Change: ఉపాధి హామీ పేరు మార్పుపై భగ్గుమన్న కాంగ్రెస్.. పార్లమెంట్‌లో వినూత్న నిరసన, రేపు దేశవ్యాప్త ఆందోళన
Rahul Gandhi: ఉపాధి హామీ పేరు మార్పు బిల్లుపై రాహుల్ కన్నెర్ర.. మోదీకి ఆ రెండు అంశాలంటే అస్సలు గిట్టవు!
Mexico Parliament: మెక్సికో పార్లమెంట్‌లో రచ్చ రచ్చ.. జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళా ఎంపీలు

Mexico Parliament: మెక్సికో పార్లమెంట్‌లో రచ్చ రచ్చ.. జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళా ఎంపీలు

Mexico Parliament: మెక్సికో పార్లమెంట్ వేదికగా ప్రజాస్వామ్య దేవాలయం రణరంగాన్ని తలపించింది. చట్టసభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య జరిగిన ఘర్షణతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సభ్యులు గందరగోళం సృష్టించగా, ముఖ్యంగా మహిళా సభ్యులు పరస్పరం దాడులు చేసుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. అధికార పక్షం సభలో ఒక చట్ట సవరణ బిల్లును ప్రతిపాదించింది. అయితే, ఈ ప్రతిపాదనను విపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. తమ నిరసనను వ్యక్తం చేస్తూ విపక్ష సభ్యులు […]

Minister Seethakka: పదేళ్లలో బీఆర్ఎస్ చేయలేనిది.. రెండేళ్లలో చేసి చూపించాం: మంత్రి సీతక్క సవాల్
Ponnam Prabhakar: ఉపాధి హామీ పథకానికి ఉరి.. గాంధీ పేరు తొలగించడం దుర్మార్గం: కేంద్రంపై మంత్రి పొన్నం ధ్వజం

Big Stories

Advertisement
×