E-Paper
Advertisement

నా పేరు మార్క విజ‌య్. బిగ్ టీవీ వెబ్ సైట్‌లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. తాజా వార్తలు, ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, వైరల్, టెక్ విభాగాలకు చెందిన వార్తా కథనాలు అందిస్తుంటాను. నాకు జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్ర‌ముఖ షార్ట్ న్యూస్ యాప్ ఛోటా న్యూస్ లో, కొన్ని వెబ్ సైట్ల‌కు ఫ్రీలాన్స‌ర్ గా పనిచేశాను.

Kalvakuntla Kavitha: సభ నుంచి పారిపోతారా? ఇది ముమ్మాటికీ తప్పే: BRSపై కవిత సంచలన వ్యాఖ్యలు!

Kalvakuntla Kavitha: సభ నుంచి పారిపోతారా? ఇది ముమ్మాటికీ తప్పే: BRSపై కవిత సంచలన వ్యాఖ్యలు!

Kalvakuntla Kavitha: తెలంగాణ ప్రభుత్వంపై, అలాగే ప్రతిపక్ష బిఆర్ఎస్ పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలను ప్రతిపక్షం బహిష్కరించడం తీవ్రమైన తప్పిదమని, ఇది అధికార కాంగ్రెస్ ప్రభుత్వం తన అబద్ధాలను, తప్పుదోవ పట్టించే ప్రకటనలను యథేచ్ఛగా ప్రచారం చేసుకోవడానికి వరంగా మారిందని ఆమె అభిప్రాయపడ్డారు. ఆదివారం సూర్యాపేటలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కృష్ణా నదీ జలాల పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నా […]

KCR Farmhouse Siege: కేసీఆర్ ఫామ్‌హౌస్‌ ముట్టడి.. అసెంబ్లీకి రావాలి లేదా రాజీనామా చేయాలి: కాంగ్రెస్ డిమాండ్

KCR Farmhouse Siege: కేసీఆర్ ఫామ్‌హౌస్‌ ముట్టడి.. అసెంబ్లీకి రావాలి లేదా రాజీనామా చేయాలి: కాంగ్రెస్ డిమాండ్

KCR Farmhouse Siege: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ వ్యవసాయ క్షేత్ర వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కాకపోవడాన్ని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఫామ్‌హౌస్‌ను ముట్టడించారు. ఫామ్‌హౌస్ మెయిన్ గేటు ముందు బైఠాయించిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంక్ష రెడ్డి మాట్లాడుతూ.. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు […]

Hyderabad Traffic Police: ఆటో ఇస్తారా.. పామును వదలమంటారా? ట్రాఫిక్ పోలీసులకు డ్రైవర్ వింత బెదిరింపు!
Liquor Ban: సీక్రెట్‌గా సమాచారం ఇస్తే.. రూ. 2 వేలు మీవే.. లక్ష్మాజీపల్లి బంపర్ ఆఫర్
CM Revanth Reddy: కేసీఆర్ ను  అల్లుడే మోసం చేసిండా? ఇద్దరు తోడు దొంగలా?:  సీఎం రేవంత్ ఫైర్
Maoist Surrender: బీజేపీ రాష్ట్రాల్లో ‘ఎన్‌కౌంటర్ల’ భయం.. తెలంగాణలో ‘పునరావాస’ అభయం!

Maoist Surrender: బీజేపీ రాష్ట్రాల్లో ‘ఎన్‌కౌంటర్ల’ భయం.. తెలంగాణలో ‘పునరావాస’ అభయం!

Maoist Surrender: ఛత్తీస్‌గఢ్ మావోయిస్టు అగ్రనేత బర్సే దేవా, రాజిరెడ్డి వంటి వారు సొంత రాష్ట్రాలను కాదని తెలంగాణలో లొంగిపోవడానికి ఇక్కడి ‘పునరావాస విధానం’తో పాటు.. పొరుగున ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు కూడా ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి బీజేపీ పాలిత ప్రాంతాల్లో మావోయిస్టుల ఏరివేతపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్ (కేంద్రం, రాష్ట్రం బీజేపీ) అధికారంలో ఉండటంతో ‘ఆపరేషన్ కగార్’ […]

Amaravati Land Pooling: అమరావతిలో రెండో దశ భూ సమీకరణ షురూ.. రంగంలోకి అధికారులు
Pawan Kalyan: జగిత్యాలలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. !
BJP MLAs Sleeping: అసెంబ్లీలో అరుదైన దృశ్యం: ఒకరు పారిపోయారు.. మరొకరు పడుకున్నారు!

BJP MLAs Sleeping: అసెంబ్లీలో అరుదైన దృశ్యం: ఒకరు పారిపోయారు.. మరొకరు పడుకున్నారు!

BJP MLAs Sleeping: తెలంగాణ అసెంబ్లీలో కృష్ణా జలాల పంపిణీ, ప్రాజెక్టుల స్థితిగతులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలకమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుండగా ప్రతిపక్షాల తీరు విస్మయం కలిగించింది. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ఇంతటి సీరియస్ చర్చ జరుగుతుండగా.. సభలో ఉన్న కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు నిద్రపోతూ (కునుకు తీస్తూ) కనిపించడం చర్చనీయాంశమైంది. మరోవైపు, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరయ్యారు. వాస్తవాలను ఎదుర్కోలేకే బీఆర్ఎస్ నేతలు సభ నుంచి పారిపోయారని, బీజేపీ […]

Maoist Surrender: మావోయిస్టులకు బిగ్ షాక్.. డీజీపీ ఎదుట బర్సే దేవా, రాజిరెడ్డి లొంగుబాటు!
Uttam Kumar Reddy: కృష్ణా జలాలను ఏపీకి తాకట్టు పెట్టారు.. అసెంబ్లీలో బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టిన మంత్రి ఉత్తమ్
Man Climbs Gopuram: తిరుపతిలో గోవిందరాస్వామి ఆలయం పైకెక్కిన మందుబాబు.. టీటీడీ ఏం చెప్పిందంటే?
Nyaya Setu: వాట్సాప్‌లో ‘న్యాయ సేతు’.. సామాన్యుడి ముంగిట ఉచిత న్యాయ సేవలు
WhatsApp Hall Tickets: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇక నేరుగా తల్లిదండ్రుల వాట్సాప్‌కే హాల్ టికెట్లు!

WhatsApp Hall Tickets: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇక నేరుగా తల్లిదండ్రుల వాట్సాప్‌కే హాల్ టికెట్లు!

WhatsApp Hall Tickets: తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సౌకర్యార్థం ఇంటర్ బోర్డు ఓ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. సాంకేతికతను వినియోగించుకుంటూ, విద్యార్థుల హాల్ టికెట్లను నేరుగా వారి తల్లిదండ్రుల వాట్సాప్ నంబర్లకు పంపాలని నిర్ణయించింది. ఈ మేరకు బోర్డు అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. కాలేజీల చుట్టూ తిరిగే పని లేకుండా, సులభంగా హాల్ టికెట్లు పొందేలా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి […]

Ahmedabad Flower Show: అహ్మదాబాద్ ఫ్లవర్ షో అద్భుతం.. గిన్నిస్ రికార్డుల్లో ‘హ్యాట్రిక్’ కొట్టిన గుజరాత్!

Big Stories

Advertisement
×