E-Paper
Advertisement

Pawan Kalyan: జగిత్యాలలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. !

Pawan Kalyan: జగిత్యాలలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. !
Advertisement

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ జగిత్యాల జిల్లా పర్యటనలో పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. అభిమానుల కోలాహలం మధ్య ఆయన ప్రయాణిస్తున్న వాహనానికి విద్యుత్ వైర్ అడ్డురావడం, పవన్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

పవన్ కళ్యాణ్ ప్ర‌యాణిస్తున్న‌ వాహనం మెల్లగా ముందుకు కదులుతుండగా.. ఊహించని విధంగా పైన అడ్డుగా ఉన్న ఓ విద్యుత్ సర్వీస్ వైర్  పవన్ కళ్యాణ్ కు అతి సమీపంలోకి వచ్చింది.  అయితే, ఆ వైర్ ను పవన్ కళ్యాణ్ క్షణాల్లో గమనించారు. వెంటనే అప్రమత్తమై కారు రూఫ్ పైనే ఒక్కసారిగా కిందకు వంగి పడుకున్నారు. దీంతో వైర్ ఆయన పైనుంచి వెళ్ళిపోయింది. పవన్ చాకచక్యంగా, మెరుపు వేగంతో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ దృశ్యాన్ని చూసిన అభిమానులు, భద్రతా సిబ్బంది ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఆయన సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×