// // Read news articles, stories, and updates written by Mounika on Staging.BigTvLive. Explore latest contributions and insights.
E-Paper
Advertisement
హైడ్రా ‘రివర్స్’ పంచ్.. పొరపాటున కూల్చేశాం.. మళ్లీ కట్టుకోండి! సామాన్యుల ప్రాణాలతో చెలగాటం?

హైడ్రా ‘రివర్స్’ పంచ్.. పొరపాటున కూల్చేశాం.. మళ్లీ కట్టుకోండి! సామాన్యుల ప్రాణాలతో చెలగాటం?

HYDRAA Demolitions: హైదరాబాద్ నగరంలోని చెరువుల పరిరక్షణ ధ్యేయంగా పుట్టుకొచ్చిన హైడ్రా, క్షేత్రస్థాయిలో చేస్తున్న కొన్ని తప్పిదాలు సామాన్యుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. సియేట్ కాలనీలోని సున్నంచెరువు పరిధిలో గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన కూల్చివేతలు ఇందుకు సజీవ సాక్ష్యం. సర్వే నంబర్లు 12, 13లలో అన్ని అనుమతులు ఉన్నాయని, చట్టబద్ధంగానే నిర్మించామని యజమానులు ప్రాధేయపడినా, అధికారులు కనికరం లేకుండా జేసీబీలతో భవనాలను నేలమట్టం చేశారు. ఇన్నాళ్లూ కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ము కళ్లముందే శిథిలమవ్వడంతో ఆ కుటుంబాలు రోడ్డున […]

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?
మారిపోయిన బెంగాల్ రాజకీయం.. మోదీ సమక్షంలో సీఎంగా సువేందు పట్టాభిషేకం.. ఒక సరికొత్త శకానికి నాంది!
విజయ్ జాతకంలో త్రిష మార్క్.. సీఎం అయినా ఆ గండం తప్పదా? వేణుస్వామి షాకింగ్ జోస్యం!
శునకాల రక్తంతో వ్యాపారం.. బిగ్‌టీవీ ‘ఆపరేషన్’తో బట్టబయలైన పెట్ కేర్ హాస్పిటల్ దందా!

శునకాల రక్తంతో వ్యాపారం.. బిగ్‌టీవీ ‘ఆపరేషన్’తో బట్టబయలైన పెట్ కేర్ హాస్పిటల్ దందా!

Hospital Seized: రాయదుర్గంలోని ‘పెట్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్’ కేంద్రంగా సాగుతున్న అమానవీయ దందాను బిగ్‌టీవీ వరుస కథనాలతో ఎండగట్టింది. నోరు లేని జీవాల ప్రాణాలతో చెలగాటమాడుతూ, వీధి కుక్కల రక్తాన్ని విక్రయిస్తున్న వైనాన్ని సాక్ష్యాధారాలతో బయటపెట్టింది. బిగ్‌టీవీ ప్రతినిధులు ప్రాణాలకు తెగించి చేసిన ఈ స్టింగ్ ఆపరేషన్ తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో నిజాలు బయటపడుతున్నాయన్న కంగారులో ఆస్పత్రి సిబ్బంది బిగ్‌టీవీ ప్రతినిధిపై దాడికి యత్నించడం గమనార్హం. రంగంలోకి జీహెచ్‌ఎంసీ.. […]

నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. బోల్తా పడిన ప్రైవేటు బస్సు.. స్పాట్ లో!
ఆటపాటల మధ్యే అంతులేని విషాదం.. లిఫ్ట్‌లో ఇరుక్కుని నాలుగేళ్ల బాలుడు మృతి!

ఆటపాటల మధ్యే అంతులేని విషాదం.. లిఫ్ట్‌లో ఇరుక్కుని నాలుగేళ్ల బాలుడు మృతి!

Lift Accident: సంగారెడ్డి జిల్లా రామచంద్రారెడ్డి నగర్‌లో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. అప్పటివరకు కళ్లముందే ఆడుకుంటూ, నవ్వుతూ గడిపిన ఓ చిన్నారి.. సెకన్ల వ్యవధిలో విగతజీవిగా మారడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అపార్ట్‌మెంట్‌లో ఆడుకుంటూ వెళ్లిన నాలుగేళ్ల బాలుడు ‘గిరిధర్’, ప్రమాదవశాత్తు లిఫ్ట్‌లో ఇరుక్కుపోవడంతో ఈ ఘోరం జరిగింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు కళ్లముందే అనంత వాయువుల్లో కలిసిపోవడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఆడుకుంటూ వెళ్లి.. అనంత లోకాలకు.. స్థానికంగా ఉన్న […]

గులాబీ వర్సెస్ కమలం.. కరీంనగర్ బంద్‌తో దద్దరిల్లుతున్న రాజకీయం.. రంగంలోకి సర్కార్!

గులాబీ వర్సెస్ కమలం.. కరీంనగర్ బంద్‌తో దద్దరిల్లుతున్న రాజకీయం.. రంగంలోకి సర్కార్!

Karimnagar Bandh: కరీంనగర్ వేదికగా గత రెండు రోజులుగా సాగుతున్న రాజకీయ పరిణామాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసంపై, అలాగే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై బీజేపీ శ్రేణులు దాడికి దిగడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ నేడు (శనివారం) కరీంనగర్ బంద్‌కు పిలుపునిచ్చింది. తమ పార్టీ ప్రజాప్రతినిధులపై భౌతిక దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, దీనికి నిరసనగా వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌లో […]

వ్యవస్థలు గాడి తప్పాయా? సోషల్ మీడియా అరెస్టులపై మాజీ సీఎం జగన్ సంచలన ఆరోపణలు!

వ్యవస్థలు గాడి తప్పాయా? సోషల్ మీడియా అరెస్టులపై మాజీ సీఎం జగన్ సంచలన ఆరోపణలు!

Jagan Allegations: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుతం ఏపీలో పోలీసు యంత్రాంగం తన ప్రాథమిక విధులను విస్మరించి, పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో రక్షక భట వ్యవస్థ తన పంథాను మార్చుకుందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన పోలీసులు అధికార పార్టీ కనుసన్నల్లో మెలుగుతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి రక్షణగా ఉండాల్సిన వ్యవస్థలే నేడు ప్రశ్నించే గొంతుకలను […]

తుపాకులు మోతకు విరామం.. 2,000 మంది ఖైదీల విడుదల.. ముగింపు దిశగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం?
వంటగదిలో మృత్యుఘోష.. సిలిండర్ పేలి ఐదుగురు దహనం.. వెంకటగిరి ప్రాంతంలో కలకలం!
ఇథియోపియా మహిళ అరుదైన రికార్డు.. ఒక బిడ్డ కోసం వేడుకుంటే.. ఐదుగురు బిడ్డలతో మురిపించిన అదృష్టం!
సిద్దిపేటలో రోడ్డు ప్రమాదం.. ట్రాక్ట‌ర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బ‌స్సు.. చెల్లాచెదురైన ప్రయాణికులు!
ఎండిపోతున్న నగరం.. చుక్క నీరు పడని బోర్లు.. హైదరాబాద్‌లో ముంచుకొస్తున్న భయంకర జల సంక్షోభం!
మరో మహమ్మారి ముప్పు.. థాయ్‌లాండ్ గబ్బిలాల్లో కొత్త రకం వైరస్

Big Stories

Advertisement
×