// // Read news articles, stories, and updates written by Mounika on Staging.BigTvLive. Explore latest contributions and insights.
E-Paper
Advertisement
నగరంపై నేపాలీ ముఠాల కన్ను! జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య.. పనిమనుషుల విషయంలో జాగ్రత్త తప్పదా?
అన్నదాత ఆక్రందన.. “బాంచన్ నీ కాళ్లు మొక్కుతా.. మా పంట కొనండి సారూ!”

అన్నదాత ఆక్రందన.. “బాంచన్ నీ కాళ్లు మొక్కుతా.. మా పంట కొనండి సారూ!”

Farmers Distress: తెలంగాణలోని సాగు క్షేత్రాల్లో అన్నదాతల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. ఆకాశం వైపు చూసి వర్షం కోసం ఎదురుచూడటం ఒక ఎత్తైతే, పండించిన పంటను అమ్ముకోవడానికి అధికారుల కాళ్లు మొక్కాల్సి రావడం మరో ఎత్తు. ఇటీవల జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో చోటుచేసుకున్న హృదయవిదారక సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. జగిత్యాలలో ఆగని మక్కల గోస జగిత్యాల జిల్లాలో మొక్కజొన్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మార్కెట్ యార్డుకు మక్కలు తీసుకొచ్చి 20 రోజులు గడుస్తున్నా, కొనుగోలు ప్రక్రియ […]

రాజ్‌భవన్ వర్సెస్ టీవీకే.. దళపతికి ప్రజలు పట్టం కడితే మీరెవరు అడ్డుకోవడానికి? గవర్నర్ వైఖరిపై భగ్గుమన్న కార్యకర్తలు!

రాజ్‌భవన్ వర్సెస్ టీవీకే.. దళపతికి ప్రజలు పట్టం కడితే మీరెవరు అడ్డుకోవడానికి? గవర్నర్ వైఖరిపై భగ్గుమన్న కార్యకర్తలు!

TVK Protests: తమిళనాడు గవర్నర్ ఆర్‌.ఎన్. రవి తీరుపై తమిళగ వెట్రి కళగం (TVK) శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ప్రజా తీర్పును అగౌరవపరుస్తున్నారంటూ ఆరోపిస్తూ, చెన్నైలోని లోక్‌భవన్ (రాజ్‌భవన్) వైపు దూసుకెళ్లేందుకు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రయత్నించారు. విజయ్‌కు ప్రజలు పట్టం కడుతున్నా, ఆయనను ముఖ్యమంత్రి పీఠం ఎక్కకుండా అడ్డుకోవడానికి గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని కుట్రలు చేస్తున్నారని టీవీకే నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసుల రంగప్రవేశం – ఉద్రిక్తత ఆందోళనకారులు ఒక్కసారిగా రాజ్‌భవన్ పరిసరాల్లోకి చొచ్చుకు రావడంతో […]

సంచలనం.. వరంగల్ కాకతీయ ఆలయం ధ్వంసం.. రంగంలోకి దిగిన కేంద్రం!
నాన్నా.. ఈ అంకుల్ తోడేలుతో ఫైట్ చేశాడు.. టీవీలో విజయ్‌ను చూసి చిన్నారి రియాక్షన్ వైరల్!
వరుసకు అక్కాతమ్ముళ్లు.. మనసు పడి పెళ్లి చేసుకున్నారు.. చిక్కబళ్లాపూర్‌లో పెను సంచలనం!

వరుసకు అక్కాతమ్ముళ్లు.. మనసు పడి పెళ్లి చేసుకున్నారు.. చిక్కబళ్లాపూర్‌లో పెను సంచలనం!

Cousins Marriage: కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక ప్రేమ వివాహం ఇప్పుడు స్థానికంగా పెను దుమారం రేపుతోంది. సాధారణంగా సమాజంలో పెళ్లిళ్లంటే కులగోత్రాలు, వరుసలు చూస్తుంటారు. కానీ, ఇక్కడ శశికళ, ప్రవీణ్ అనే ఇద్దరు యువతీ యువకులు వరుసకు సోదరీసోదరులైనప్పటికీ, సామాజిక కట్టుబాట్లను కాదని వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరి తల్లులు స్వయానా అక్కాచెల్లెళ్లు కావడం, అంటే వీరు వరుసకు పిన్ని-పెదమ్మల పిల్లలు (అక్కాతమ్ముళ్లు) కావడంతో ఈ పెళ్లి తీవ్ర చర్చకు దారితీసింది. మూడేళ్ల రహస్య […]

రాయపురం ఎమ్మెల్యే విజయ్ దాము అఫిడవిట్‌లో షాకింగ్ నిజాలు.. ఆటో డ్రైవర్ అని గెలిచారు.. కానీ సీన్ కట్ చేస్తే!

రాయపురం ఎమ్మెల్యే విజయ్ దాము అఫిడవిట్‌లో షాకింగ్ నిజాలు.. ఆటో డ్రైవర్ అని గెలిచారు.. కానీ సీన్ కట్ చేస్తే!

Tamilnadu: తమిళనాడు రాజకీయాల్లో ఇటీవల ఒక పేరు మారుమోగిపోతోంది.. ఆయనే విజయ్ దాము. దళపతి విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ తరపున రాయపురం నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించడంతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయారు. ఒక సామాన్యుడు, అందులోనూ ఆటో డ్రైవర్ స్థాయి నుండి అసెంబ్లీకి ఎన్నికవ్వడం ప్రజాస్వామ్యానికే అందం తెచ్చిందని సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురిసింది. కష్టపడి పైకొచ్చిన వ్యక్తిగా దామును అందరూ నెత్తిన పెట్టుకున్నారు. ప్రశంసల […]

విధి ఆడిన వింత నాటకం.. పెళ్లికి వెళ్తూ వరుడు మృతి.. వధువు మెడలో తాళి కట్టిన తమ్ముడు!
ఖైదీతో లేడీ జైలర్ ప్రేమాయణం.. కటకటాల వెనుక మొదలై.. కల్యాణ మంటపం వరకు!
అలర్ట్: కోవిడ్ కంటే స్పీడ్‌గా కొత్త వైరస్.. ఆ దేశాలన్నీ క్లోజ్? జర జాగ్రత్త మిత్రమా!
సొంత గడ్డపై సీఎం రేవంత్ అభివృద్ధి గర్జన.. కొడంగల్ భాగ్యరేఖ మార్చేలా భారీ ప్రాజెక్టులు!

సొంత గడ్డపై సీఎం రేవంత్ అభివృద్ధి గర్జన.. కొడంగల్ భాగ్యరేఖ మార్చేలా భారీ ప్రాజెక్టులు!

CM Revanth Reddy: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన సొంత నియోజకవర్గం కొడంగల్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. నేడు కొడంగల్ పర్యటనలో భాగంగా వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ప్రధానంగా ఆధ్యాత్మికత, ప్రజా ఆరోగ్యాన్ని మేళవిస్తూ సాగనున్న ఈ పర్యటన స్థానిక ప్రజలలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ పర్యటన కేవలం శంకుస్థాపనలకే పరిమితం కాకుండా, నియోజకవర్గ రూపురేఖలను మార్చే దిశగా సాగనుంది. ఆధ్యాత్మిక […]

ఎమ్మెల్యేనే టార్గెట్ చేస్తే.. సామాన్యుడి పరిస్థితి ఏంటి? – కౌషిక్ రెడ్డి ఆవేదన

ఎమ్మెల్యేనే టార్గెట్ చేస్తే.. సామాన్యుడి పరిస్థితి ఏంటి? – కౌషిక్ రెడ్డి ఆవేదన

Padi Kaushik Reddy:  తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి తనపై దాడి జరిగిందని ఆరోపించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజాప్రతినిధుల భద్రతే ప్రశ్నార్థకంగా మారుతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. “ఒక ఎమ్మెల్యేనే హత్య చేయడానికి ప్రయత్నిస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి?” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర స్పందనకు దారితీశాయి. ఈ ఘటనపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు మరింత వేడెక్కుతున్నాయి. […]

తమిళనాడులో రాజకీయ ఉత్కంఠ.. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుపై కమల్ హాసన్ ఫైర్!
మారెళ్లలో అద్భుతం.. పడిపోయిన రావిచెట్టు దానంతట అదే నిలబడింది? అస‌లేం జ‌రిగిందంటే?
ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనం.. వ్యాపారవేత్తను బలి తీసుకున్న కానిస్టేబుల్ దంపతులు

Big Stories

Advertisement
×