E-Paper
Advertisement

Ambati Rambabu: అంబటికి హ్యాండ్?.. రెబెల్స్ సీక్రెట్ మీటింగ్..

Ambati Rambabu: అంబటికి హ్యాండ్?.. రెబెల్స్ సీక్రెట్ మీటింగ్..
Advertisement
ambati rambabu

Ambati Rambabu latest news(AP updates): సత్తెనపల్లి వైసీపీలో మంట రేగుతోంది. మంత్రి అంబటి రాంబాబు వ్యవహారశైలి పార్టీలో కొంతమందికి తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది. వైసీపీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు మంత్రి అంబటికి వ్యతిరేకంగా రహస్య సమావేశం నిర్వహించారు. వైసీపీ నేత చిట్టా విజయ భాస్కర్ రెడ్డి ఇంట్లో మంతనాలు జరిపారు.

అంబటి రాంబాబు తమను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు రగిలిపోతున్నారు. కనీసం మంత్రి అపాయింట్‌మెంట్‌ కూడా దొరకడం లేదని ఆవేదన చెందుతుతన్నారు. రెండు రోజుల్లో తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామంటున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×