E-Paper
Advertisement

YSRCP Incharge List | వైసీపీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జుల రెండో జాబితా విడుదల

YSRCP Incharge List | ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా నియోజకవర్గ ఇన్‌ఛార్జుల రెండో జాబితా విడుదల చేసింది. 27 మందితో కూడిన ఈ జాబితాను వైసీపీ మంగళవారం రాత్రి విడుదల చేసింది. పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్లతో సుదీర్ఘ చర్చల తరువాత అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండో జాబితాను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

ఈ జాబితా చూస్తే సామాజిక సమీకరణాలకు ప్రాముఖ్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది. పలువురు ఎమ్మెల్యేల కుమారులు ఈ జాబితాలో ఉండడం గమనార్హం.

Advertisement

ఎమ్. శంకర్ నారాయణ- అనంతపురం

జోలదరాశి శాంత- హిందూపురం

Advertisement

ఉష శ్రీ చరణ్- పెనుకొండ

ఎం. వెంకటేష్- ఎమ్మిగనూరు

బి. అభినయ్ రెడ్డి- తిరుపతి

మక్బూల్ అహ్మద్- పరిగి

షేక్ ఆసిఫ్- విజయవాడ వెస్ట్

వెల్లంపల్లి శ్రీనివాసరావు- విజయవాడ సెంట్రల్

ఫాతిమా- (గుంటూరు ఈస్ట్)

టీ. చంద్రశేఖర్- ఎర్రగొండపాలెం

పి. కృష్ణమూర్తి- మచిలీపట్నం

సీహెచ్. మోహిత్ రెడ్డి-చంద్రగిరి

తలారి రంగయ్య- కళ్యాణదుర్గం

జి. మాధవి-అరకు

ఎం. విశ్వేశ్వరరావు- పాడేరు

YSRCP, Jagan, CONSTITUENCY INCHARGE, SECOND LIST, RELEASE, Andhra Pradesh news,

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×