E-Paper
Advertisement

YS Sharmila : జగన్ రెడ్డి అంటే నచ్చలేదా.. అయితే ఇలా పిలుస్తా..

YS Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతంలో పర్యటించారు. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల స్పందించారు. తాను జగన్ రెడ్డి అంటే వైవీ సుబ్బారెడ్డి‌కి నచ్చలేదన్నారు. అందుకే ఇక నుంచి జగన్ అన్న గారు అని పిలుస్తానని వ్యాఖ్యానించారు.

అభివృద్ధి చూపిస్తానని వైవీ సుబ్బారెడ్డి తనకు సవాల్ విసిరారని గుర్తు చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూపించాలని ఆమె డిమాండ్ చేశారు. అభివృద్ధి చూడటానికి తాను సిద్దంగా ఉన్నానని ప్రతి సవాళ్ విసిరారు. పర్యటనలో భాగంగా ఆర్టీసీ బస్సు‌లో ఆమె ప్రయాణించారు. ప్రయాణికులతో షర్మిల ముచ్చటించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×