E-Paper
Advertisement

Vijaysai Reddy: బాస్ ఈజ్ బ్యాక్.. విశాఖలో సాయిరెడ్డి మకాం, అలర్టయిన మరో వర్గం

Vijaysai Reddy: బాస్ ఈజ్ బ్యాక్.. విశాఖలో సాయిరెడ్డి మకాం, అలర్టయిన మరో వర్గం
Advertisement

Vijaysai Reddy: వైసీపీ ఉత్తరాంధ్రకు కో-ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి టార్గెట్ ఏంటి? విశాఖకు మకాం ఎప్పుడు మార్చుతున్నారు? సాయిరెడ్డి రాకతో ఆయన ప్రత్యర్థి గ్రూప్ అలర్ట్ అయ్యిందా? ఆయనెందుకు ఆమరణ దీక్షకు దిగుతామన్నారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

చాన్నాళ్ల తర్వాత విశాఖలో అడుగుపెట్టారు వైసీపీ ఉత్తరాంధ్ర కో-ఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి. ఎయిర్‌పోర్టులో ఆయనకు ఘన స్వాగతం లభించింది. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ వైసీపీ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Advertisement

ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడిన సాయిరెడ్డి..  కొన్ని విషయాలు బయటపెట్టారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కార్యకర్తలపై దాడులు తగ్గుముఖం పట్టాయన్నారు. అక్కడక్కడ దాడులు కొనసాగుతున్నాయని వివరించారు. దీపావళి తర్వాత విశాఖలో మకాం పెడుతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు.

 

Advertisement

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×