E-Paper
Advertisement

Kadapa News: సీఎం ఇలాకాలో పట్టపగలే దారుణ హత్య.. వైసీపీ కార్యకర్త నరికివేత..

Kadapa News: సీఎం ఇలాకాలో పట్టపగలే దారుణ హత్య.. వైసీపీ కార్యకర్త నరికివేత..
Advertisement

Kadapa news today(Local news Andhra Pradesh) : సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లాలో దారుణం జరిగింది. కడపలో పట్టపగలే కక్షలు కత్తులు దూశాయి. ఇద్దరు దుండగులు బుర్ఖా ధరించి కత్తులతో తెగబడ్డారు. వైసీపీ కార్యకర్త శ్రీనివాసులరెడ్డిని దారుణంగా పొడిచి చంపేశారు. భూతగాదాలే శ్రీనివాసులరెడ్డి హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యచేసిన నింతుల కోసం గాలింపు చేపట్టారు.

Advertisement

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీనివాసులు రెడ్డి కడపలో ఉంటారు. ఆయనకు కొంతమందితో భూతగాదాలు ఉన్నాయి. శ్రీనివాసులరెడ్డి జిమ్‌ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో ఇద్దరు దుండగులు మాటు వేశారు. బుర్ఖా ధరించి వచ్చి విచక్షణా రహితంగా కత్తులతో పొడిచారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు.

ఆర్టీసీ ఛైర్మన్‌ మల్లిఖార్జున్‌ ఆస్పత్రికి చేరుకున్నారు. హత్యకు గల కారణాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×