E-Paper
Advertisement

Vishakapatnam : ట్రైన్‌కు అడ్డుగా నిలబడి.. అయ్యప్ప స్వాముల ఆందోళన..

Vishakapatnam : ట్రైన్‌కు అడ్డుగా నిలబడి.. అయ్యప్ప స్వాముల ఆందోళన..
Advertisement

Vishakapatnam : విశాఖ రైల్వే స్టేషన్‌లో అయ్యప్ప స్వాముల ఆందోళనకు దిగారు. కొల్లం ఎక్స్‌ప్రెస్‌లో శబరిమల వెళ్లేందుకు. ఆగస్టులో 40 మంది స్వాములు టికెట్లు బుక్ చేసుకున్నారు. ట్రైన్ బయలుదేరే సమయానికి S7,S8,S9బోగీలు కనబడలేదు. టికెట్లు బుక్ అయినా బోగీలు లేకపోవడంతో అయ్యప్ప స్వాముల ట్రైన్ ఎదురుగా ఆందోళనకు దిగారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×