E-Paper
Advertisement

Visakhapatnam : వైసీపీకి షాక్.. జనసేనలో చేరేందుకు ఆ ఎమ్మెల్సీ రెడీ..!

Visakhapatnam : ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వలసలు ఊపందుకుంటున్నాయి. తమ పార్టీలో టిక్కెట్ రాదంటే గోడ దూకేందుకు సిద్ధమవుతున్నారు. ఏపీలో అధికార పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే కొందరు కీలక నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు మరికొందరు నేతలు అదే బాటలో ఉన్నారని తెలుస్తోంది.

విశాఖలో వైసీపీకి షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. వైసీపీని వీడే ఆలోచనలో MLC వంశీకృష్ణ శ్రీనివాస్ ఉన్నట్లు సమాచారం. బుధవారం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ను ఆయన కలుస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తన వర్గం కార్పొరేటర్లతో వంశీకృష్ణ మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

గతంలో విశాఖ మేయర్ పదవికి ప్రయత్నించి భంగపడ్డారు వంశీకృష్ణ శ్రీనివాస్. దీంతో ఆయనకు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చింది వైసీపీ. కానీ ఇప్పుడు ఆయన పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయనకు పార్టీ చాలా అవకాశాలు ఇచ్చిందని మంత్రి అమర్నాథ్ అన్నారు. ఒకవేళ ఆయన పార్టీ మారితే రాజకీయ ఆత్మహత్యే అవుతందని అభిప్రాయపడ్డారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×