E-Paper
Advertisement

Visakhapatnam : విశాఖలో ఉద్రిక్తత.. నాదెండ్ల మనోహర్ అరెస్ట్..

Visakhapatnam : విశాఖలో ఉద్రిక్తత.. నాదెండ్ల మనోహర్ అరెస్ట్..
Advertisement
janasena latest updates

Visakhapatnam news today(Breaking news in Andhra Pradesh):

విశాఖలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. టైకూన్ హోటల్ దగ్గర రహదారి మూసివేతకు నిరసనగా జనసేన మహాధర్నా చేపట్టింది. ఎంపీ MVV సత్యనారాయణకు వ్యక్తిగత లబ్ధి చేయడానికే ఈ రహదారి మూసివేశారని జనసేన ఆరోపిస్తోంది. ఎంపీకి చెందిన నిర్మాణాలకు వాస్తు దోషం తొలగించేందుకు రోడ్డు మూసివేశారని నాదెండ్ల మనోహర్ ఆరోపణలు చేశారు. జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్‌‌తో పాటు కార్యకర్తలు అక్కడకు చేరుకొని నిరసన చేపట్టారు.

సెక్షన్ 30 అమలులో ఉండటంతో.. జనసేన ధర్నాకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. ధర్నాకు దిగిన జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్‌తో పాటు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. నోవాటెల్ హోటల్ వద్ద జనసేన కార్యకర్తలతో పాటు నాదెండ్ల మనోహర్ నిరసన తెలిపారు. దీంతో పోలీసులు నాదెండ్ల మనోహర్‌ను అరెస్ట్ చేశారు.

Visakhapatnam news today

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×