E-Paper
Advertisement

Vizag Honey Trap Case: జాయ్‌ జెమీమా వలలో మరో బాధితుడు..

Vizag Honey Trap Case: జాయ్‌ జెమీమా వలలో మరో బాధితుడు..
Advertisement

డబ్బులు ఇవ్వకుంటే హనీ ట్రాప్ భాధితులను చంపడానికి కూడా వెనకాడని జాయ్‌ జెమీమా పెద్ద గ్యాంగ్‌నే మెయింటెన్ చేస్తూ.. ఎప్పటికప్పుడు స్కెచ్‌లు వేస్తోంది. జెమీమా నెట్ వర్క్ చూసి పోలీసులు షాక్ అవుతున్నారు. హనీ ట్రాప్ కేసులో విశాఖలోని పలు స్టేషన్‌లకు క్యూ కడుతున్నారు. తాజాగా హనీట్రాప్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. జాయ్ జమీమా చేతిలో హనీ ట్రాప్ గురైన అమెరికాకు చెందిన బాధితుడి తల్లి పోలీసులకు మద్దతుగా నిలిచారు.

Advertisement

Also Read: నాగబాబుపై ట్రోలింగ్స్.. కూటమిలో సెగలు మొదలయ్యాయా?

ఇన్‌స్టాగ్రామ్‌లో తన కొడుక్కి పరిచయమైన జాయ్‌ జెమీమా.. విశాఖలో ఉన్న తమ వ్యాపారాన్ని చూసుకుంటానని నమ్మబలికిందని అన్నారు. అందుకు తాను నిరాకరించడంతో.. పరిచయమైన వారం రోజుల్లోనే అమెరికాలో ఉంటున్న తన కొడుకుని.. పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టిందన్నారు. అమెరికా నుంచి తమ కొడుకుని పిలిపించి.. జ్యూస్‌లో మత్తు మందు కలిపి తన ఇంట్లోనే ఉంచిందని వాపోయారు. చివరికి తమ కుమారుడు చెప్పడంతో.. పోలీసులను ఆశ్రయించి.. ఆమె బారి నుంచి తమ కొడుకుని కాపాడుకోగలిగామన్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×